అక్షరటుడే, ఇందల్వాయి:Indalwai | ఇందలవాయి మండలంలోని ఎల్లారెడ్డిపల్లి(Yellareddy Palli) నివాసి గోషికొండ గంగానర్సయ్య(36) కువైట్లో Kuwait labours అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. మంగళవారం ఉదయం కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలియడంతో వారు కన్నీరుమున్నీరయ్యారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. ప్రభుత్వం(Government) మృతదేహాన్ని త్వరగా స్వగ్రామానికి తెప్పించేలా చూడాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Latest articles
జాతీయం
Pahalgam terror attack | పహల్గామ్ ఉగ్రదాడిలో పాక్ మాజీ జవాన్.. ఎన్ఐఏ దర్యాప్తులో వెల్లడి
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Pahalgam terror attack | పహల్గామ్ ఊచకోత వెనుక ఉన్న పాకిస్తాన్ ఉగ్రవాది హషీమ్ ముసా(Terrorist...
తెలంగాణ
Nizamabad | నగరంలో ఆక్రమణల తొలగింపు
అక్షరటుడే, ఇందూరు: Traffic | నగరంలోని ఆర్ఆర్ చౌరస్తా RR Chourasta నుంచి న్యాల్కల్ రోడ్డు nalkal road వరకు...
తెలంగాణ
RTC | మే 7 నుంచి ఆర్టీసీ సిబ్బంది సమ్మె
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : RTC | తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TGS RTC)లో సమ్మె సైరన్ మోగనుంది....
తెలంగాణ
RTC Banswada | ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం..
అక్షరటుడే, బాన్సువాడ: RTC Banswada | ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన బాన్సువాడ (Banswada) పట్టణంలో చోటు...
More like this