More
    Homeజిల్లాలునిజామాబాద్​Mala Sangham | మాల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి

    Mala Sangham | మాల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి

    Published on

    అక్షరటుడే, బాన్సువాడ: Mala Sangham | రాష్ట్రంలో మాల కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చేయాలని బాన్సువాడ (Banswada) మాల సంఘం నాయకులు కోరారు. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్​లో (Hyderabad) కార్మిక, ఉపాధి, భూగర్భ గనుల మంత్రి గడ్డం వివేక్ వెంకట స్వామికి (Minister Vivek Venkata Swamy) వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో మాల సంఘం తెలంగాణ వ్యవస్థాపకుడు అయ్యల సంతోష్, బాన్సువాడ డివిజన్ అధ్యక్షుడు మీర్జాపురం సాయన్న, బోగాడమిది సాయిలు, సురేష్, పాండు, గంగాధర్, కోటగిరి మండల మాల సంఘం అధ్యక్షుడు భూమేష్, రాములు, పూప్పల సైదయ్య, పొతoగల్ మండల అధ్యక్షుడు జ్యోతిపాల్, గంగాధర్ పాల్గొన్నారు.

    READ ALSO  Telangana University | తెయూలో మంగళవారం వన్‌డే సెమినార్‌

    Latest articles

    ACB Trap | లంచం తీసుకుంటూ దొరికిన అకౌంట్స్​ ఆఫీసర్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Trap | రాష్ట్రంలో అవినీతి అధికారుల్లో మార్పు రావడం లేదు. నిత్యం ఏసీబీ...

    CM Revanth Reddy | డ్రగ్స్‌ నియంత్రణకు కీలక చర్యలు.. ఈగల్‌ వ్యవస్థ ఏర్పాటు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM Revanth Reddy | రాష్ట్రంలో డ్రగ్స్​ నియంత్రణకు కఠిన చర్యలు చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి...

    Mahabubabad | కుబేర‌ సినిమా చూస్తుండ‌గా కూలిన సీలింగ్.. పెద్ద ప్ర‌మాద‌మే త‌ప్పింది..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mahabubabad | ఈ రోజుల్లో ప్ర‌జ‌ల ప్రాణాల‌కు గ్యారెంటీ లేకుండా పోయింది. బ‌స్సులో వెళ్లినా,...

    Jagannath Rath Yatra | జగన్నాథుడి సేవలో అదానీ.. 40 లక్షల మందికి ఉచితంగా ఆహారం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Jagannath Rath Yatra | దేశంలో ఎంతో ఘనంగా జరిగే పూరి జగన్నాథుడి రథయాత్రకు...

    More like this