అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Madinaguda | హైదరాబాద్ hyderabad లోని మదీనాగూడలోని శుక్రవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం fire accident చోటు చేసుంది.
సెంట్రో ఫుట్‌వేర్ centro foot wear భవనంలో మంటలు చెలరేగి, చుట్టు పక్కల భవనాలకు వ్యాపించాయి. దీంతో మొత్తం మూడు దుకాణాలు దగ్ధం అయ్యాయి. భారీగా మంటలు వ్యాపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అక్కడ దట్టమైన పొగ కమ్ముకోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. భారీగా ట్రాఫిక్ జామ్ traffic jam at madinaguda అయింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.