More
    Homeఅంతర్జాతీయంBest Tourist places | క‌ల‌ర్‌ఫుల్ ప్ర‌పంచంలోకి వెళ్దామా..? ప్ర‌పంచంలోనే అద్భుత‌మైన ప్ర‌దేశాలివి..

    Best Tourist places | క‌ల‌ర్‌ఫుల్ ప్ర‌పంచంలోకి వెళ్దామా..? ప్ర‌పంచంలోనే అద్భుత‌మైన ప్ర‌దేశాలివి..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Best Tourist places | ప్ర‌పంచంలోని world tourist places కొన్ని ప్రాంతాలు అద్భుత‌మైన సౌంద‌ర్యానికి, క‌ళాత్మ‌క beauty and artistic సృష్టికి చిరునామాగా నిలిచాయి. ప్ర‌పంచ ప‌ర్యాట‌కుల‌తో world tourists నిత్యం సంద‌డిగా క‌నిపిస్తుంటాయి. చాలా మంది ప్ర‌యాణం traveling చేయ‌డ‌మ‌న్నా, కొత్త కొత్త ప్రాంతాల్లో పర్య‌ట‌న అన్నా, స‌హ‌జ‌సిద్ధ‌మైన ప్ర‌కృతి natural అందాల సంద‌ర్శ‌న అన్నా ఎంతో ఉత్సుక‌త చూపుతుంటారు. అలాంటి వారి కోసం రంగురంగుల్లో కొలువుదీరిన ప్ర‌పంచ స్థాయి న‌గ‌రాలు world-class cities ఆహ్వానం ప‌లుకుతున్నాయి. అందులో ముఖ్య‌మైన న‌గ‌రాల గురించి తెలుసుకుందామా..!

    1. లాస్ పాల్మిటాస్, పచుకా, మెక్సికో Mexico…

    మెక్సికోలో Mexico ప‌ర్యాట‌కులు ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డే ప్రాంతం పచుకాలోని లాస్ పాల్మిటాస్ Las Palmitas. ఇక్కడ రంగు color కేవలం ఒక ఆలోచన కాదు – ఇది ఈ ప్రాంత హృదయంగా heart of the area చెబుతారు. కొండ వాలును కప్పి ఉంచే 200 కంటే ఎక్కువ అద్భుతమైన కుడ్యచిత్రాలు ఎంతో అల‌రిస్తుంటాయి. మెక్సికో అత్యంత అద్భుతమైన గమ్యస్థానాలలో ఒకటిగా ఈ ప్రాంతం నిలిచింది.

    2. లా బోకా, బ్యూనస్ ఎయిర్స్, అర్జెంటీనా arjenteena


    రంగుల విస్ఫోటనం కోసం చూస్తున్న వారెవరికైనా లా బోకా La Boca లాంటి ఉత్త‌మ ప్రదేశం మ‌రొక‌టి లేదు. బ్యూనస్ ఎయిర్స్‌లోని ఈ చారిత్రాత్మక ప్రాంతంలో ప్రతి భవనం అంతటా ఉత్సాహభరితమైన రంగులు వికసిస్తాయి, సంగీతం music, నృత్యం dance, సంస్కృతితో culture సజీవంగా క‌నిపించే శక్తివంతమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. రంగురంగుల ఇళ్లతో కప్పబడిన ఐకానిక్ కామినిటో వీధి iconic Caminito street తప్పక చూడాల్సిందే. ఇక్కడ ప్రతి అడుగు అర్జెంటీనా చైతన్యానికి ఒక వేడుకగా చెబుతారు.

    3. లిటిల్ ఇండియా, సింగపూర్ singapoor 


    గ‌తంలో ఎన్నడూ లేని చూడ‌లేని రంగుల ప్ర‌పంచాన్ని చూడాల‌నుకుంటే సింగపూర్‌లోని singapore లిటిల్ ఇండియాలోకి Little India వెళ్లాల్సిందే. ఇక్కడ వీధులు రంగురంగుల భవనాలు colorful buildings, మెరిసే దేవాలయాలు. ఇంద్రధనస్సులోని అన్ని రంగులతో నిండిన మార్కెట్ స్టాల్స్ క‌ట్టిప‌డేస్తాయి. కళ్లను కదిలించే కుడ్యచిత్రాల నుంచి మార్కెట్లలోని సుగంధ ద్రవ్యాలు, వస్త్రాల కాలిడోస్కోప్ వరకు లిటిల్ ఇండియా Little India అనేది ఒక సాంస్కృతిక క‌ళ‌యిక‌కు వేదికంగా cultural melting pot నిలిచింది. ఈ ప్రాంతం ప‌ర్యాట‌కుల‌ను మంత్రముగ్ధులను చేయ‌డంలో ముందుంది.

    4. పాత హవానా, క్యూబా


    పాత హవానా Old Havana అద్భుతమైన పాస్టెల్ భవనాలు pastel buildings, రాళ్లతో కప్పబడిన వీధుల్లో cobblestone streets విహ‌రిస్తుంటే ఆ ఫీలింగే వేరే లెవెల్‌లో ఉంటుంది. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా UNESCO World Heritage Site గుర్తింపు పొందిన పాత హ‌వానా Old Havana ప్రపంచ ప‌ర్యాట‌కుల‌కు world travelers స్వ‌ర్గ‌ధామంగా చెబుతారు. ఇక్కడ ప్రతి భవనం ఒక చారిత్ర‌క కథను historical story చెబుతుంది. మీరు ఎండలో తడిసిన టెర్రస్‌పై terrace మోజిటో తాగుతుంటే లేదా రంగురంగుల ప్రాంతాల్లో తిరుగుతుంటే ఆ అనుభూతి మాట‌ల్లో వ‌ర్ణించ‌లేనిది.

    5. ప్రోసిడా, ఇటలీ italy 


    తీరప్రాంత పట్టణం. ఇంటి మీద నుంచి చూస్తే సముద్రం నీలమణిలా మెరుస్తుంది. సుదూరంగా క‌నిపించే కొండలు అద్భుతంగా గోచ‌రిస్తుంటాయి. ఇటలీలోని ప్రోసిడా Procida – నేపుల్స్ గల్ఫ్‌లో Gulf of Naples దాచిన రత్నాగారం.. దాని మనోహరమైన, రంగురంగుల భవనాలు colorful buildings అద్భుతమైన అనుభూతిని పంచుతాయ‌డంలో సందేహం లేదు.

    Latest articles

    Kamareddy Collector | మానవత్వం చాటుకున్న కలెక్టర్

    అక్షరటుడే, బాన్సువాడ: Kamareddy Collector | కామారెడ్డి కలెక్టర్​ మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ బాధితులను తన...

    Pakistan | పాక్​ మరో దుశ్చర్య.. భారత జవాన్​ను బంధించిన దాయది దేశం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pakistan | ఉగ్రవాదులను terrorists పెంచి పోషిస్తూ భారత్ Bharat​పై దాడులకు పాల్పడుతున్న పాకిస్తాన్​...

    Siddhartha Degree College | ఉత్సాహంగా విద్యార్థుల వీడ్కోలు సమావేశం

    అక్షరటుడే, ఆర్మూర్:Siddhartha Degree College | పట్టణంలోని సిద్ధార్థ డిగ్రీ కళాశాలలో విద్యార్థులు(Stdents) వీడ్కోలు సమావేశాన్ని గురువారం నిర్వహించారు....

    Bar Association Kamareddy | బదిలీపై వెళ్తున్న న్యాయమూర్తికి వీడ్కోలు

    అక్షరటుడే, కామారెడ్డి:Bar Association Kamareddy | కామారెడ్డి జిల్లా కోర్టులో బదిలీ అయిన న్యాయమూర్తలను(Judges) బార్​ అసోసియేషన్(Bar Association)​...

    More like this

    Kamareddy Collector | మానవత్వం చాటుకున్న కలెక్టర్

    అక్షరటుడే, బాన్సువాడ: Kamareddy Collector | కామారెడ్డి కలెక్టర్​ మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ బాధితులను తన...

    Pakistan | పాక్​ మరో దుశ్చర్య.. భారత జవాన్​ను బంధించిన దాయది దేశం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pakistan | ఉగ్రవాదులను terrorists పెంచి పోషిస్తూ భారత్ Bharat​పై దాడులకు పాల్పడుతున్న పాకిస్తాన్​...

    Siddhartha Degree College | ఉత్సాహంగా విద్యార్థుల వీడ్కోలు సమావేశం

    అక్షరటుడే, ఆర్మూర్:Siddhartha Degree College | పట్టణంలోని సిద్ధార్థ డిగ్రీ కళాశాలలో విద్యార్థులు(Stdents) వీడ్కోలు సమావేశాన్ని గురువారం నిర్వహించారు....