More
    Homeఆంధ్రప్రదేశ్​Krishna River | కృష్ణమ్మ గలగల.. గోదావరి వెలవెల

    Krishna River | కృష్ణమ్మ గలగల.. గోదావరి వెలవెల

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Krishna River | ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణా నది పరవళ్లు తొక్కుతోంది. దీంతో కృష్ణానదిపై నిర్మించిన ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటున్నాయి. మరోవైపు గోదావరి(Godavari) క్యాచ్​మెంట్​ ఏరియాలో వర్షాలు లేకపోవడంతో ఆ నది వెలవెలబోతోంది.

    కర్ణాటకలో భారీ వర్షాలు(Heavy Rains) పడుతున్నాయి. దీంతో తుంగభద్ర నది పొంగి ప్రవహిస్తోంది. అల్మట్టి(Almatty), తుంగభద్ర(Tungabhadra) నదులకు ఇన్​ఫ్లో భారీగా నమోదు అవుతుండటంతో గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో తెలంగాణలోని జూరాల ప్రాజెక్ట్​(Jurala Project)కు భారీగా వరద వస్తోంది. ఇప్పటికే జూరాల నిండుకుండలా మారింది. మరోవైపు పలుగేట్ల రోప్​లు తెగిపోయాయి. దీంతో అధికారులు వచ్చిన వరదను వచ్చినంటే దిగువకు వదులుతున్నారు. జల విద్యుత్​ ఉత్పత్తి ద్వారా కూడా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

    READ ALSO  Himachal | భారీ వర్షాలతో వణికిపోతున్న హిమాచల్​ ప్రదేశ్​.. వరదలకు 31 మంది మృతి

    Krishna River | శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద

    జూరాల ప్రాజెక్ట్​ నుంచి విడుదల చేసిన నీరు శ్రీశైలం(Srisailam) జలాశయానికి చేరుతోంది. ప్రస్తుతం ప్రాజెక్ట్​కు 1,00,085 క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తోంది. ప్రాజెక్ట్​ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 160.5282 టీఎంసీల నీరు ఉంది.

    Krishna River | గోదావరికి వరద కరువు

    గోదావరి నది(Godavari River)కి వరద రావడం లేదు. దీంతో ఆ నదిపై నిర్మించిన ప్రాజెక్ట్​లు వెలవెలబోతున్నాయి. గోదావరిపై రాష్ట్రంలో శ్రీరామ్​సాగర్​, ఎల్లంపల్లి ప్రాజెక్టులు ఉన్నాయి. శ్రీరామ్​సాగర్(Sriram Sagar) నుంచి మిడ్​మానేరు, లోయర్​ మానేర్​ డ్యాంలకు వరద కాలువ ద్వరా నీటిని తరలించొచ్చు. అయితే ప్రస్తుతం వరద లేకపోవడంతో ఆయా ప్రాజెక్ట్​లు వెలవెలబోతున్నాయి. అలాగే మంజీరాపై గల సింగూర్​, నిజాంసాగర్​ ప్రాజెక్ట్​లకు కూడా ఇన్​ఫ్లో రావడం లేదు.

    READ ALSO  BJP State president | ఏక‌గ్రీవంగా రాంచంద‌ర్‌రావు ఎన్నిక.. అభినందించిన పార్టీ సీనియ‌ర్లు

    Latest articles

    Collector Nizamabad | ఎరువుల కొరత రానీయవద్దు

    అక్షరటుడే,ఇందల్వాయి: Collector Nizamabad | వర్షాకాలం సీజన్​ ప్రారంభమైనందున రైతులకు ఎరువుల కొరత రానివ్వొద్దని కలెక్టర్​ వినయ్​ కృష్ణారెడ్డి...

    Cruise Ship | క్రూయిజ్ షిప్​ నుంచి పడిపోయిన కూతురు.. చిన్నారి కోసం సముద్రంలో దూకేసిన త్రండి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Cruise Ship | డిస్నీ డ్రీమ్ క్రూయిజ్ నౌక(Disney Dream Cruise Ship)లో జూన్ 29న...

    Thailand PM | ఫోన్ కాల్ లీక్‌.. థాయ్ ప్ర‌ధానికి ఉద్వాస‌న‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్​:Thailand PM | ఫోన్ కాల్ లీకేజీతో మ‌రో ప్ర‌ధాని త‌మ ప‌ద‌విని కోల్పోయారు. థాయిలాండ్ ప్రధాన...

    Donald Trump | ట్రంప్, మ‌స్క్ మ‌ధ్య మ‌ళ్లీ లొల్లి.. అవి ఆపేస్తే టెస్లా అధినేత దుకాణం స‌ర్దేసుకుంటాడన్న అమెరికా అధ్యక్షుడు..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Donald Trump | అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌(Donald Trump), స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్...

    More like this