More
    Homeజిల్లాలుకామారెడ్డిBanswada | బాన్సువాడ మున్సిపల్​ వార్డు​ నుంచి కొయ్యగుట్ట తండా తొలగింపు

    Banswada | బాన్సువాడ మున్సిపల్​ వార్డు​ నుంచి కొయ్యగుట్ట తండా తొలగింపు

    Published on

    అక్షరటుడే, బాన్సువాడ: బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలోని 2వ వార్డులో ఉన్న కొయ్యగుట్ట తండాను మున్సిపల్ పరిధి నుంచి తొలగించారు. ఈ మేరకు బుధవారం అధికారులు ఉత్తర్వుల ప్రతిని మున్సిపల్​ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. మున్సిపల్​ సవరణ చట్టం 5/2024 కింద వార్డు నుంచి తండాను తొలగించినట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని కమిషనర్ శ్రీహరి రాజు తెలిపారు. ఇందుకు సంబంధించి సలహాలు, సూచనలు ఏమైనా ఉంటే ఆరు రోజుల్లోగా మున్సిపల్ కార్యాలయంలో సంప్రదించాలని ఆయన కోరారు.

    READ ALSO  Mla Pocharam | గురుకులాల్లో అన్ని వసతులు కల్పించాం

    Latest articles

    Electricity Employees JAC | ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్​ జేఏసీ ఆధ్వర్యంలో అధికారులకు సన్మానం

    అక్షరటుడే, ఇందూరు: Electricity Employees JAC | తెలంగాణ ఉద్యమంలో విద్యుత్ శాఖ తెలంగాణ కోఆర్డినేటర్​గా వ్యవహరించి ఉద్యమాన్ని...

    TRAI | జియోకు భారీగా పెరిగిన యూజర్లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : TRAI | టెలికాం రంగంలో జియో (JIO) దూసుకుపోతుంది. మే నెలలో రికార్డు స్థాయిలో...

    High Court | ప్రభుత్వానికి హైకోర్టు షాక్​.. రూ.350 కోట్ల భూ కేటాయింపులు రద్దు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: High Court | రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. హైదరాబాద్ (Hyderabad)​లో అంతర్జాతీయ...

    NIT Jobs | నిరుద్యోగులకు గుడ్​న్యూస్​.. వరంగల్‌ ఎన్ఐటీలో జాబ్స్.. జీతం ఎంతో తెలుసా..

    అక్షరటుడే, వెబ్​డెస్క్: NIT Jobs | దేశంలో ప్రఖ్యాత ఉన్నత విద్యాసంస్థలలో ఒకటైన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ...

    More like this