More
    Homeక్రీడలుIPL 2025 | కోహ్లీ 18 ఏళ్ల నిరీక్షణకు తెరపడుతుంది: సురేశ్ రైనా

    IPL 2025 | కోహ్లీ 18 ఏళ్ల నిరీక్షణకు తెరపడుతుంది: సురేశ్ రైనా

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: IPL 2025 | టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (virat kohli) 18 ఏళ్ల నిరీక్షణకు ఈ ఏడాది తెరపడుతుందని మాజీ క్రికెటర్ సురేశ్ రైనా (former cricketer suresh raina) జోస్యం చెప్పాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) (Royal Challengers Bangalore) విజేతగా నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పాడు. ఆ జట్టు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతుందని తెలిపాడు. పాకిస్థాన్‌తో (pakistan) ఉద్రిక్తతల నేపథ్యంలో వారం పాటు వాయిదా పడిన ఐపీఎల్ 2025 సీజన్ (IPL 2025 season) మరికొద్ది గంటల్లో తిరిగి ప్రారంభం కానుంది.

    ఈ నేపథ్యంలో అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడిన సురేశ్ రైనా (suresh raina).. ఆర్‌సీబీ జట్టుపై (RCB team) ప్రశంసల జల్లు కురిపించాడు. వారం పాటు వచ్చిన బ్రేక్ ఆర్‌సీబీ మూమెంటమ్‌ను ఏ మాత్రం దెబ్బతీయదని అభిప్రాయపడ్డాడు. ‘ఐపీఎల్ 2025 సీజన్ టైటిల్ (IPL 2025 season titel) గెలిచే అవకాశాలు ఆర్‌సీబీకి ఎక్కువగా ఉన్నాయి. ఈ సారి ఆర్‌సీబీ (RCB) అద్భుతంగా ఆడుతోంది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో విజయాలు సాధిస్తుంది. చిన్నస్వామి మైదానంలోనూ (chinnaswamy stadium) 150, 136 పరుగుల స్వల్ప లక్ష్యాలను డిఫెండ్ చేసుకుంది. ఆర్‌సీబీ బౌలింగ్ (RCB bowling) విభాగం అద్భుత ప్రదర్శనతో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తుంది.

    READ ALSO  Nitish Kumar Reddy | తొలి టెస్ట్ ఓట‌మితో రెండో టెస్ట్ కోసం టీమ్‌లో భారీ మార్పులు.. హైదరాబాద్ కుర్రాడికి పిలుపు!

    కొత్త కెప్టెన్ రజత్ పటీదార్ (captain rajat patidar) సారథ్యంలో ఆర్‌సీబీ ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్‌ను (chennai super kings) రెండు సార్లు ఓడించాడు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత చెన్నై గడ్డపై గెలవడంతో పాటు సొంతగడ్డపై సీఎస్‌కేను ఆర్‌సీబీ ఓడించింది. ఈ ఫలితాలనే ఆర్‌సీబీ ఆధిపత్యాన్ని తెలియజేస్తున్నాయి. ఆర్‌సీబీ డ్రెస్సింగ్ రూమ్ (RCB dressing room) కూడా చాలా సానుకూలంగా ఉంది. ఇవన్నీ ఆర్‌సీబీ టైటిల్‌కు చేరువైందనే సంకేతాలు ఇస్తున్నాయి. ముంబై ఇండియన్స్ (mumbai indians), గుజరాత్ టైటాన్స్ (gujarath titans), పంజాబ్ కింగ్స్ (punjab kings) కూడా మెరుగైన ప్రదర్శన చేస్తున్నాయి. కానీ ఈ ఏడాది విరాట్ కోహ్లీ (virat kohli) 18 ఏళ్ల టైటిల్ నిరీక్షణకు తెరపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.’అని సురేశ్ రైనా (suresh rain) అభిప్రాయపడ్డాడు.

    READ ALSO  Anderson-Tendulkar Trophy | విజృంభించిన బెన్​ డకెట్​.. తొలి టెస్టులో టీమిండియా ఓటమి

    Latest articles

    PJR Flyover | నగరవాసులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి రానున్న పీజేఆర్ ఫ్లైఓవర్

    అక్షరటుడే, వెబ్​డెస్క్: PJR Flyover | గచ్చిబౌలి నుంచి కొండాపూర్​ మార్గంలో నిర్మించిన ఫ్లై ఓవర్​ (Kondapur Flyover)...

    Jagannath Rath Yatra | అంగరంగ వైభవంగా జగన్నాథ రథయాత్ర

    అక్షరటుడే, ఇందూరు: Jagannath Rath Yatra | హరే కృష్ణ.. హరే రామ.. కృష్ణ కృష్ణ హరే హరే......

    ACB Raids | బీసీ హాస్టల్​లో ఏసీబీ సోదాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Raids | నాగర్​కర్నూల్ (Nagar Kurnool)​ జిల్లా అచ్చంపేటలోని ప్రభుత్వ బీసీ సంక్షేమ...

    Gujarat High Court | వర్చువల్ విచారణలో షాకింగ్ ఇన్సిడెంట్​.. వాష్‌రూమ్ నుంచి కోర్టుకు హాజరైన వ్యక్తి.. వీడియో వైరల్

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Gujarat High Court | మన దేశంలో న్యాయవ్యవస్థకు, న్యాయస్థానాలకు ఎంతో గౌరవం ఉంటుంది. కోర్టు...

    More like this

    PJR Flyover | నగరవాసులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి రానున్న పీజేఆర్ ఫ్లైఓవర్

    అక్షరటుడే, వెబ్​డెస్క్: PJR Flyover | గచ్చిబౌలి నుంచి కొండాపూర్​ మార్గంలో నిర్మించిన ఫ్లై ఓవర్​ (Kondapur Flyover)...

    Jagannath Rath Yatra | అంగరంగ వైభవంగా జగన్నాథ రథయాత్ర

    అక్షరటుడే, ఇందూరు: Jagannath Rath Yatra | హరే కృష్ణ.. హరే రామ.. కృష్ణ కృష్ణ హరే హరే......

    ACB Raids | బీసీ హాస్టల్​లో ఏసీబీ సోదాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Raids | నాగర్​కర్నూల్ (Nagar Kurnool)​ జిల్లా అచ్చంపేటలోని ప్రభుత్వ బీసీ సంక్షేమ...