అక్షరటుడే, వెబ్డెస్క్ : pension | ప్రభుత్వం government రాష్ట్రంలోని పెన్షన్దారులకు pensioners గుడ్న్యూస్ good news చెప్పింది. రాష్ట్రంలో వివిధ రకాల పెన్షన్లను ప్రభుత్వం అందిస్తోంది. అయితే వరుసగా మూడు నెలల three months పాటు పెన్షన్ తీసుకోని వారికి ప్రభుత్వం government పింఛన్లు pensions నిలిపివేసింది. దీంతో ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన ఎందరో పెన్షన్లు కోల్పోయారు. అయితే ఎవరైతే తిరిగి తమ సొంత ఊరికి వచ్చి ఉంటారో మళ్ళీ వాళ్లకు పెన్షన్ పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం state government చర్యలు చేపట్టింది.
రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగులకు రూ.4,016, ఇతర లబ్ధిదారులకు రూ.2,016 పెన్షన్ pension అందుతుంది. అయితే లబ్ధిదారులు ఎవరైతే మూడు నెలల three months పాటు పెన్షన్ pension తీసుకోలేదో వారి పెన్షన్ ను నిలుపుదల చేస్తూ ప్రభుత్వ నిర్ణయం government decided తీసుకోవడంతో కాస్త ఆందోళన పడ్డారు. ఇక ఇప్పుడు మళ్లీ వారి పెన్షన్ వారికి ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలా పెన్షన్ కోల్పోయిన వారు మళ్లీ దరఖాస్తు చేసుకుంటే మే నెల నుంచి పెన్షన్ ఇస్తామని అధికారులు తెలిపారు.