More
    HomeFeaturesbiometric payment | డబ్బు చెల్లింపుల్లో కీలక అప్​డేట్​.. ఇక అంతా అర చేతితోనే..

    biometric payment | డబ్బు చెల్లింపుల్లో కీలక అప్​డేట్​.. ఇక అంతా అర చేతితోనే..

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: biometric payment | కొవిడ్​ తర్వాత యూపీఐతో UPI డబ్బులు చెల్లించే విధానం ఎంతో ప్రాచుర్యం పొందింది. డబ్బుల చెల్లింపులో సెల్​ఫోన్​ వాడకంతో డెబిట్, క్రెడిట్ కార్డులకు debit and credit cards కూడా పనితగ్గింది. అయితే ఇప్పుడు డబ్బులు చెల్లించేందుకు ఫోన్​ cellphone ద్వారా క్యూఆర్​ కోడ్​ స్కాన్​ QR codes scan చేస్తున్నాం కదా..అది కూడా లేకుండా కేవలం అరచేతినే hand స్కాన్​ చేస్తే చెల్లింపులు జరిగే టెక్నాలజీ వచ్చేసింది.

    స్వైపింగ్ మిషన్ swiping machine మీద అరచేయిని ఆడించి డబ్బు చెల్లించే విధానం చైనాలోని కొన్నిచోట్ల ఇప్పటికే అందుబాటులోకి వచ్చేసిందట. దీనికి సంబంధించిన వివరాలు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో social media వైరల్ viral అవుతున్నాయి.

    సోషల్ మీడియాలో social media చేసిన ఓ పోస్ట్ లో ఒక చైనా china యువకుడు షాపింగ్ మాల్లో shoping mall నీళ్ల బాటిల్ తీసుకుని, స్వైపింగ్ పరికరం మీద అరచేయి ఆడించి బిల్లు చెల్లించాడు. దీనిని పామ్ రికగ్నిషన్ పరిజ్ఞానం palm Recognition Technology అంటారు. వీషిన్ కంపెనీకి weishin company చెందిన ఈ పరిజ్ఞానాన్ని 2023లోనే పరిచయం చేశారు. బీజింగ్ ఎయిర్​పోర్టు Beijing Airport, ఎక్స్ ప్రెస్ రైలులో express train, తర్వాత షెంజెన్ యూనివర్సిటీలో shenzhen university మొదట అమల్లోకి తెచ్చారు. కొద్దినెలల్లోనే మరో 1,500 దుకాణాలకు విస్తరించారు.

    వీషిన్ పామ్ పేమెంట్ Veeshin Palm Payment అనేది బయోమెట్రిక్ వ్యవస్థగా biometric system పేర్కొంటున్నారు. వేలి ముద్రలు, ముఖ కవళికలను fingerprints and facial expressions పసిగట్టే రికగ్నిషన్ సాఫ్ట్ వేర్​ వంటిదే ఈ వ్యవస్థ. అరచేతి ముద్రలు, చర్మం కింది రక్తనాళాల blood vessels తీరుతెన్నులను పసిగట్టడం దీని ప్రత్యేకత.

    చేతి ముద్రలు, రక్తనాళాలు handprints and blood vessels ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉన్నందున, పామ్ రికగ్నిషన్ పరిజ్ఞానం palm Recognition Technology వీటి ఆధారంగానే డిజిటల్ పేమెంట్ కు digital payments వినియోగిస్తోంది. అరచేతితో ఒకసారి ఐడీని సృష్టించుకుంటే సరిపోతుంది. షాపింగ్​కు shopping వెళ్లినప్పుడు అరచేతితోనే చెల్లింపుల ప్రక్రియ పూర్తి చేయొచ్చు. స్వైపింగ్ పరికరంలోని సెన్సార్ మీద అరచేయిని ఆడించినప్పుడు దానిలోని ఇన్ఫ్రారెడ్ కెమెరాలు infrared cameras చేతి ముద్రలు, రక్తనాళాల తీరును స్కాన్ scan చేసి వ్యక్తి ఐడీని గుర్తిస్తాయి. ఆ వెంటనే పేమెంట్ ప్రక్రియ పూర్తవుతుంది.

    Latest articles

    Kamareddy Collector | మానవత్వం చాటుకున్న కలెక్టర్

    అక్షరటుడే, బాన్సువాడ: Kamareddy Collector | కామారెడ్డి కలెక్టర్​ మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ బాధితులను తన...

    Pakistan | పాక్​ మరో దుశ్చర్య.. భారత జవాన్​ను బంధించిన దాయది దేశం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pakistan | ఉగ్రవాదులను terrorists పెంచి పోషిస్తూ భారత్ Bharat​పై దాడులకు పాల్పడుతున్న పాకిస్తాన్​...

    Siddhartha Degree College | ఉత్సాహంగా విద్యార్థుల వీడ్కోలు సమావేశం

    అక్షరటుడే, ఆర్మూర్:Siddhartha Degree College | పట్టణంలోని సిద్ధార్థ డిగ్రీ కళాశాలలో విద్యార్థులు(Stdents) వీడ్కోలు సమావేశాన్ని గురువారం నిర్వహించారు....

    Bar Association Kamareddy | బదిలీపై వెళ్తున్న న్యాయమూర్తికి వీడ్కోలు

    అక్షరటుడే, కామారెడ్డి:Bar Association Kamareddy | కామారెడ్డి జిల్లా కోర్టులో బదిలీ అయిన న్యాయమూర్తలను(Judges) బార్​ అసోసియేషన్(Bar Association)​...

    More like this