More
    HomeతెలంగాణTelangana state formation day | తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

    Telangana state formation day | తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

    Published on

    అక్షరటుడే, హైదరాబాద్: Telangana state formation day : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం దినోత్సవం(జూన్ 2) సందర్భంగా రాష్ట్ర ప్రజలకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(Telangana’s first Chief Minister, BRS chief KCR) శుభాకాంక్షలు తెలిపారు.

    శాంతియుతంగా పార్లమెంటరీ(parliamentary) పంథాలో కొట్లాడి స్వరాష్ట్రాన్ని సాధించుకున్నామని, ఉమ్మడి రాష్ట్ర పాలనలో ఆగమైన తెలంగాణను స్వయం పాలన(self-rule)లో అభివృద్ధి చేసుకున్నామని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.

    సకల జనుల సంక్షేమాన్ని కొనసాగిస్తూ, సమస్త రంగాల్లో ప్రగతిని సాధిస్తూ, పదేండ్ల అనతికాలంలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలుపుకొన్నామని కేసీఆర్ వివరించారు.

    అదే స్ఫూర్తితో కొనసాగిస్తూ, అన్ని వర్గాల ప్రజల జీవన విధానం మరింత గుణాత్మకంగా సాగే దిశగా పాలనా ప్రాధాన్యాలను ఎంచుకొని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన సూచించారు.

    తెలంగాణ మరింత ప్రగతిని సాధిస్తూ, పాడి పంటలతో వర్ధిల్లుతూ, రైతులు, సబ్బండ కులాలు(lower castes), సకల జనుల జీవితాలు సుఖసంతోషాలతో నిండాలని కేసీఆర్ ఆకాంక్షించారు.

    Latest articles

    Summer Dance Fest | ఉత్సాహంగా సమ్మర్ డాన్స్ ఫెస్ట్.. స్టెప్పులతో అదరగొట్టిన చిన్నారులు..

    అక్షరటుడే, కామారెడ్డి: Summer Dance Fest : కామారెడ్డి జిల్లా డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ (Kamareddy District Dance...

    IPL 2025 RCB vs PBK | దుమ్ము దులిపిన ఆర్సీబీ.. పంజాబ్‌కి భారీ టార్గెట్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Punjab target is 191 : ఐపీఎల్ 2025 సీజన్ ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ),...

    Shamshabad Airport | శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుల ఆందోళన.. కారణం మళ్లీ అదే..

    అక్షరటుడే, హైదరాబాద్: Shamshabad Airport : శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికులు(Passengers ) ఆందోళన(protest)కు దిగారు. తిరుపతి(Tirupati) వెళ్లాల్సిన స్పైస్‌...

    IPL Final | విరాట్​ కోహ్లీ అవుట్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ : IPL Final | ఐపీఎల్​ ఫైనల్​లో కోహ్లీ అవుట్​ అయ్యాడు. ఆర్సీబీ నాలుగు వికెట్లు...

    More like this