అక్షరటుడే, బోధన్: Mlc Kavitha | రెంజల్ (Renjal) మండలం సాదాపూర్ (Sadapur) గ్రామంలో నూతనంగా నిర్మించిన రామాలయంలో ఈరోజు విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయాభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక భక్తులు, జాగృతి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.