More
    HomeతెలంగాణRaghunandan Rao | కవిత మరో షర్మిల కాబోతుంది.. ఎంపీ రఘునందన్​ సంచలన వ్యాఖ్యలు

    Raghunandan Rao | కవిత మరో షర్మిల కాబోతుంది.. ఎంపీ రఘునందన్​ సంచలన వ్యాఖ్యలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Raghunandan Rao | మెదక్​ ఎంపీ రఘునందన్​రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR)​కు ఆమె కూతురు, ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) రాసిన లేఖ రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ లేఖ పలువురు నాయకులు స్పందించగా.. తాజాగా ఎంపీ రఘునందన్​రావు మాట్లాడారు. కవిత లేఖ రాజకీయ పంచాయితీనా.. ఆస్తుల పంచాయితీనా అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్‌ కుటుంబంలో వారసత్వ చిచ్చు మొదలైందని ఆయన ఆరోపించారు.

    బీఆర్ఎస్(BRS)​ నుంచి కవితను బయటకు పంపేందుకు మాజీ మంత్రి బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్(KTR)​, హరీశ్​రావు(Harish Rao) ఒక్కటయ్యారని రఘునందన్​రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రానున్న రోజుల్లో కవిత మరో షర్మిల(Sharmila) కాబోతుందని ఆయన పేర్కొన్నారు. కవిత కాంగ్రెస్​లోకి వెళ్లే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కవిత వెనక సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) ఉన్నట్లు ఎంపీ అనుమానం వ్యక్తంచ చేశారు. ఎవరేం చేసినా తెలంగాణలో బీజేపీదే అధికారం అని ధీమా వ్యక్తం చేశారు.

    READ ALSO  Rangareddy District | 90 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం చేసిన 25 ఏళ్ల యువ‌కుడు.. ద‌ర్యాప్తు చేస్తున్న పోలీసులు

    కాగా.. కవిత లేఖపై స్పందించి బీజేపీ ఎంపీ డీకే అరుణ సైతం సీఎం రేవంత్​రెడ్డికి, కవితకు మంచి సంబంధాలు ఉన్నాయని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. కవిత(MLC Kavitha) తన తండ్రికి రాసిన లేఖ ఎలా బయటకు వచ్చిందని ఆమె ప్రశ్నించారు. కాగా కాంగ్రెస్​ నాయకులు సైతం కవిత లేఖపై స్పందిస్తూ బీఆర్​ఎస్​(BRS)లో లుకలుకలు మొదలయ్యాయని విమర్శిస్తున్నారు.

    Latest articles

    Tirumala | శ్రీవారి భక్తులకు అలెర్ట్​.. సెప్టెంబర్​ టికెట్ల విడుదల అప్పుడే..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Tirumala | తిరుమల (Tirumala) వేంకటేశ్వర స్వామిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు....

    Iran Missile Attack | అమెరికా ఎంబసీపై ఇరాన్‌ దాడి.. రాయబార కార్యాలయం మూసివేత

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Iran Missile Attack | ఇజ్రాయెల్‌పై (Israel) దాడులను అడ్డుకుంటే అమెరికా, ఫ్రాన్స్‌ తదితర...

    Inter Improvement Exams | ఇంటర్ ఇంప్రూవ్​మెంట్​ పరీక్షల్లో విద్యార్థిని ప్రతిభ

    అక్షరటుడే, ఇందూరు: Inter Improvement Exams | ఇంటర్​ సప్లిమెంటరీ, ఇంప్రూవ్​మెంట్​ ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. నిజామాబాద్ ప్రభుత్వ...

    KTR | కేటీఆర్​ను కలిసిన మాజీ జడ్పీ ఛైర్మన్ దఫేదార్​ రాజు

    అక్షరటుడే, నిజాంసాగర్​: KTR | ఉమ్మడి నిజామాబాద్​ జిల్లా మాజీ జడ్పీ ఛైర్మన్​ దఫేదార్​ రాజు (Former ZP...

    More like this