More
    Homeజిల్లాలుకామారెడ్డిKamareddy | కాసర్ల విహార్​లో దొంగల హల్​చల్​

    Kamareddy | కాసర్ల విహార్​లో దొంగల హల్​చల్​

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లిలో వరుస చోరీలు స్థానికులను భయాందోళనకు గురి చేస్తున్నాయి.

    దేవునిపల్లిలోని (Devunipalli) కాసర్ల విహార్ ఫేస్-2లో అర్ధరాత్రి తర్వాత దొంగలు హల్​చల్​ చేశారు. కాలనీవాసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాలనీలో నివాసం ఉంటున్న నర్సాగౌడ్ ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్లాడు. తిరిగి ఇంటికి వచ్చి చూడగా తాళం పగులగొట్టి ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు.

    పోలీసులు క్లూస్ టీంతో (Police Clues Team) చేరుకుని వివరాలు సేకరించారు. ఇంట్లో రూ.75వేల విలువైన టీవీని ఎత్తుకెళ్లారని బాధితుడు తెలిపారు. సీసీ ఫుటేజీలో చోరీకి పాల్పడిన దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. అయితే కాలనీలో నెల రోజుల వ్యవధిలో మూడు ఇళ్లల్లో చోరీ జరిగిందని కాలనీవాసులు తెలిపారు. పోలీసులు పెట్రోలింగ్ చేయడం లేదని, పట్టణ శివారు ప్రాంతాల్లో నిఘా పెట్టాలని కాలనీ వాసులు కోరుతున్నారు.

    READ ALSO  National Lok Adalat | మృతుడి కుటుంబానికి రూ.1.40 కోట్ల పరిహారం

    Latest articles

    G7 Summit | ఇజ్రాయెల్​కు మద్దతు ప్రకటించిన జీ7 దేశాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :G7 Summit | ఇరాన్​–ఇజ్రాయెల్(Iran–Israel)​ మధ్య ఉద్రిక్తతలో పశ్చిమాసియలో యుద్ధ మేఘాలు అలుముకున్న విషయం తెలిసిందే....

    Drunk drive | డ్రంకన్​ డ్రైవ్​లో ఒకరికి జైలు

    అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Drunk drive | డ్రంకన్​ డ్రైవ్​ కేసులో ఒకరికి జైలుశిక్ష పడింది. ఐదో టౌన్​...

    Rahul dev | నా త‌మ్ముడు ముకుల్ దేవ్ మ‌ర‌ణానికి కార‌ణ‌మిదే..కార‌ణం చెప్పిన రాహుల్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Rahul dev | బాలీవుడ్ విలన్ రాహుల్ దేవ్(Rahul Dev) తెలుగు సినీ ప్రేక్ష‌కుల‌కి చాలా...

    AndhraPradesh | ఆంధ్రప్రదేశ్ ఏరోస్పేస్ & డిఫెన్స్ పాలసీ .. 15 వేల ఎకరాలు సేకరణకు నిర్ణయం

    అక్షరటుడే, వెబ్​డెస్క్:AndhraPradesh | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రం రక్షణ రంగ అభివృద్ధిలో మరో ముందడుగు వేయడానికి సిద్ధమవుతోంది....

    More like this