More
    Homeనిజామాబాద్​Nizamabad Kakatiya | ఇంటర్​ ఫలితాల్లో 'కాకతీయ' ప్రభంజనం.. విద్యార్థుల మనోగతం ఇదే..

    Nizamabad Kakatiya | ఇంటర్​ ఫలితాల్లో ‘కాకతీయ’ ప్రభంజనం.. విద్యార్థుల మనోగతం ఇదే..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Nizamabad Kakatiya | రాష్ట్రంలో ఇంటర్​ ఫలితాలు Inter results మంగళవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కాకతీయ విద్యాసంస్థల Kakatiya educational institutions విద్యార్థులు students ఉత్తమ ఫలితాలు సాధించారు. తమ విజయానికి కళాశాల అధ్యాపకుల college teachers ప్రోత్సాహం ఎంతో ఉందని విద్యార్థులు students పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల అభిప్రాయాలు వారి మాటల్లోనే..

    Nizamabad Kakatiya | తల్లిదండ్రుల ప్రోత్సాహం మరువలేనిది

    – హర్షిత, ఎంపీసీ (466 మార్కులు)
    రాష్ట్రస్థాయి ర్యాంకు రావడం ఆనందంగా ఉంది. తల్లిదండ్రుల ప్రోత్సాహం మరువలేనిది. ప్రధానంగా కాకతీయ డైరెక్టర్లు చక్కటి ప్రణాళికను రూపొందించారు. అదే ప్రకారం ముందుకు నడిచాం.

    Nizamabad Kakatiya | చిన్నప్పటి నుంచి కాకతీయలో చదివా…

    – నిత్యశ్రీ, ఎంపీసీ(466)
    చిన్నప్పటినుంచి కాకతీయ విద్యాసంస్థలోనే చదివాను. యాజమాన్యం అధ్యాపకుల ప్రోత్సాహం ఎంతో బాగుంది. నాకు రాష్ట్రస్థాయి మార్కులు రావడానికి వారాంతపు పరీక్షలు ఎంతో ఉపయోగపడ్డాయి.

    Nizamabad Kakatiya | నిత్యం పది గంటలు చదివాను..

    – ఇందు, బైపీసీ(435)
    నిత్యం పది గంటలు కష్టపడి చదివాను. దాని ఫలితం రాష్ట్రస్థాయి మార్కులు సాధించాను. అధ్యాపకుల సూచనలు పాటించి శ్రద్ధతో చదివాను.

    Nizamabad Kakatiya | అధ్యాపకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు

    – అంతుల్ హాది మెహ్రీన్, రెండో సంవత్సరం(992)
    అధ్యాపకులు మాపై ప్రత్యేక శ్రద్ధ చూపారు. సబ్జెక్టు అర్థం కాకుంటే దగ్గరుండి నివృత్తి చేశారు. దాని ఫలితంగానే రాష్ట్రస్థాయి మార్కులు సాధించగలిగాను.

    Nizamabad Kakatiya | ప్రత్యేక శ్రద్ధతో చదివా..

    – కావ్యశ్రీ, ఎంపీసీ 467
    పరీక్షల కోసం కాకుండా ముందు నుంచే ప్రణాళికతో చదివాను. అధ్యాపకుల కృషి చెప్పలేనిది. ముఖ్యంగా నా తల్లిద్రండ్రుల ప్రోత్సాహంతో ఉత్తమ మార్కులు సాధించాను.

    Nizamabad Kakatiya | రాష్ట్రస్థాయి మూడో ర్యాంక్ సాధించాను

    – సఫా అకీల్, 992 ఎంపీసీ
    రాష్ట్రస్థాయిలో మూడో ర్యాంకు సాధించడం ఎంతో సంతోషంగా ఉంది. భవిష్యత్తులో ఇంజనీరింగ్ చేయాలనేది నా కోరిక. ఈ మార్కులతో మంచి కళాశాలలో సీటు సాధిస్తాను.

    Nizamabad Kakatiya | అధ్యాపకుల తోడ్పాటు మరువలేనిది..

    –త్రిష చౌదరి, 991 ఎంపీసీ
    అధ్యాపకుల తోడ్పాటు ఎంతో ఉంది. తల్లిదండ్రులతో పాటు అధ్యాపకులు నా విజయానికి కారకులయ్యారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధిస్తాను.

    Nizamabad Kakatiya | పక్కా ప్రణాళికతో చదివాను..

    – జునేరియా అంబేర్​, బైపీసీ 992
    కళాశాల అధ్యాపకుల ప్రోత్సాహం మరిచిపోలేనిది. ప్రతి సందేహాన్ని ఓపికగా నివృత్తి చేశారు. తల్లిదండ్రులు సైతం ఎప్పటికప్పుడు నాకు సలహాలిస్తూ ధైర్యం చెప్పారు.

    Latest articles

    MLA arrest | దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే అరెస్టు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: MLA arrest : పహల్గవ్​ మారణహోమంపై ఓవైపు దేశమంతా ఆవేదన, ఆగ్రహం వ్యక్తమవుతున్న తరుణంలో ఆలిండియా...

    BRS silver jubilee celebration | బీఆర్​ఎస్​ సభతో కాంగ్రెస్ ప్రభుత్వానికి వణుకు : బాజిరెడ్డి జగన్​

    అక్షరటుడే, ఇందూరు: BRS silver jubilee celebration : వరంగల్ warangal​ జిల్లాలో ఈ నెల 27న తలపెట్టిన...

    ED raids| జెన్సాల్ ఇంజినీరింగ్ లో ఈడీ దాడులు.. ప్రమోటర్ పునీత్​సింగ్​ జగ్గీని అదుపులోకి తీసుకున్న ఈడీ

    అక్షరటుడే, వెబ్ డెస్క్: ఆర్థిక అవకతవకలకు పాల్పడిన జెన్సోల్ ఇంజినీరింగ్ ప్రాంగణాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురువారం దాడులు నిర్వహించింది....

    EPFO | ఈపీఎఫ్​ చందాదారులకు శుభవార్త.. రూ.5 లక్షలకు పెరుగనున్న ఆటో సెటిల్మెంట్ పరిమితి

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: EPFO | ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) చందాదారులకు త్వరలోనే శుభవార్త రానుంది. ఈపీఎఫ్​వో సెంట్రల్...

    More like this

    MLA arrest | దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే అరెస్టు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: MLA arrest : పహల్గవ్​ మారణహోమంపై ఓవైపు దేశమంతా ఆవేదన, ఆగ్రహం వ్యక్తమవుతున్న తరుణంలో ఆలిండియా...

    BRS silver jubilee celebration | బీఆర్​ఎస్​ సభతో కాంగ్రెస్ ప్రభుత్వానికి వణుకు : బాజిరెడ్డి జగన్​

    అక్షరటుడే, ఇందూరు: BRS silver jubilee celebration : వరంగల్ warangal​ జిల్లాలో ఈ నెల 27న తలపెట్టిన...

    ED raids| జెన్సాల్ ఇంజినీరింగ్ లో ఈడీ దాడులు.. ప్రమోటర్ పునీత్​సింగ్​ జగ్గీని అదుపులోకి తీసుకున్న ఈడీ

    అక్షరటుడే, వెబ్ డెస్క్: ఆర్థిక అవకతవకలకు పాల్పడిన జెన్సోల్ ఇంజినీరింగ్ ప్రాంగణాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురువారం దాడులు నిర్వహించింది....
    Verified by MonsterInsights