అక్షరటుడే, ఆర్మూర్ :Farmer MLA Jeevan Reddy | వరంగల్ జిల్లాలో నిర్వహించనున్న బీఆర్ఎస్ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్‌రెడ్డి(BRS President Jeevan Reddy) పిలుపునిచ్చారు. ఆర్మూర్‌లో శుక్రవారం బీఆర్ఎస్ సభకు సంబంధించి వాల్ పేయింటింగ్(Wall Painting) వేశారు. అనంతరం స్టిక్కర్లను(Stickers) అంటించారు. కార్యక్రమంలో పట్టణాధ్యక్షుడు పూజ నరేందర్, లింగారెడ్డి పాల్గొన్నారు.

Latest articles
తెలంగాణ
Sirnapalli | ఆర్థిక ఇబ్బందులతో ఒకరి బలవన్మరణం
అక్షరటుడే, ఇందల్వాయి: Sirnapalli | ఆర్థిక ఇబ్బందులతో ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని సిర్నపల్లి (Sirnapalli) లో...
తెలంగాణ
Candle Rally | ఉగ్రదాడికి నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్న సీఎం
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Candle Rally | పహల్గామ్ ఉగ్రదాడికి pahalgam terror attack నిరసనగా హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్డులో...
కామారెడ్డి
Part time professors | పార్ట్‌టైం ప్రొఫెసర్ల వినూత్న నిరసన
అక్షర టుడే, భిక్కనూరు: Part time professors | భిక్కనూరు (Bhiknoor)లోని తెయూ సౌత్ క్యాంపస్‌లో (TU South...
కామారెడ్డి
Collector Ashish Sangwan | భూభారతి దరఖాస్తులను పరిశీలించిన కలెక్టర్
అక్షరటుడే ఎల్లారెడ్డి: Collector Ashish Sangwan | లింగంపేట Lingampet మండలంలో భూభారతి Bhubharati దరఖాస్తులను కలెక్టర్ ఆశిష్...
More like this