More
    Homeక్రీడలుIPL 2025 | సొంత గడ్డపై సన్​రైజర్స్ ఘోర ఓటమి..ముంబయి ఖాతాలో మరో విజయం

    IPL 2025 | సొంత గడ్డపై సన్​రైజర్స్ ఘోర ఓటమి..ముంబయి ఖాతాలో మరో విజయం

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: IPL 2025 సొంత గడ్డపై సన్​రైజర్స్ sunrisers hyderabad ఘోర ఓటమిని చవిచూసింది. ఐపీఎల్​ 2025 ipl 2025లో భాగంగా ఉప్పల్​ వేదికగా uppal stadium సాగిన మ్యాచ్​లో ముంబయి ఇండియన్స్ mumbai Indians విజయం సాధించింది.

    144 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ ఆరంభంలోనే ఓపెనర్ రికెల్ టన్ (11) వికెట్ కోల్పోయింది. ఈ తరుణంలో రోహిత్ శర్మ, విల్ జాక్స్ ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లారు. ఇద్దరూ పోటీ పడటంతో పవర్ ప్లే లో ముంబయి జట్టు 6 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 56 పరుగులు చేసింది.

    రెండో వికెట్ కు 63 పరుగులు జోడించిన తర్వాత జాక్స్( 22 పరుగులు) చేసి ఔటయ్యాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసేందుకు వచ్చిన సూర్యతో కలిసి రోహిత్ మ్యాచ్ ను విజయం దరికి చేర్చాడు. కాగా, 35 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్ శర్మ( 71 పరుగులు) కాసేపటికే ఔటయ్యాడు.

    మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ లో టాపార్డర్, మిడిల్ ఆర్డర్ ఘోరంగా విఫలమయ్యాడు. వికెట్ కీపర్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసన్ (44 బంతుల్లో 71: 9 ఫోర్లు, 2 సిక్సర్లు) బ్యాటింగ్ భారాన్ని మోశాడు.

    అభిషేక్ శర్మ(8), నితీష్ కుమార్ రెడ్డి(2), అనికేత్ వర్మ (8) వరుసగా పెవిలియన్ బాట పట్టారు. వికెట్ కీపర్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసన్ (44 బంతుల్లో 71: 9 ఫోర్లు, 2 సిక్స్) బ్యాటింగ్ భారాన్ని మోశాడు.

    మొత్తం మీదు సన్​రైజర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు మాత్రమే చేయగలిగింది.

    Latest articles

    Kamareddy Collector | మానవత్వం చాటుకున్న కలెక్టర్

    అక్షరటుడే, బాన్సువాడ: Kamareddy Collector | కామారెడ్డి కలెక్టర్​ మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ బాధితులను తన...

    Pakistan | పాక్​ మరో దుశ్చర్య.. భారత జవాన్​ను బంధించిన దాయది దేశం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pakistan | ఉగ్రవాదులను terrorists పెంచి పోషిస్తూ భారత్ Bharat​పై దాడులకు పాల్పడుతున్న పాకిస్తాన్​...

    Siddhartha Degree College | ఉత్సాహంగా విద్యార్థుల వీడ్కోలు సమావేశం

    అక్షరటుడే, ఆర్మూర్:Siddhartha Degree College | పట్టణంలోని సిద్ధార్థ డిగ్రీ కళాశాలలో విద్యార్థులు(Stdents) వీడ్కోలు సమావేశాన్ని గురువారం నిర్వహించారు....

    Bar Association Kamareddy | బదిలీపై వెళ్తున్న న్యాయమూర్తికి వీడ్కోలు

    అక్షరటుడే, కామారెడ్డి:Bar Association Kamareddy | కామారెడ్డి జిల్లా కోర్టులో బదిలీ అయిన న్యాయమూర్తలను(Judges) బార్​ అసోసియేషన్(Bar Association)​...

    More like this