అక్షరటుడే, వెబ్‌డెస్క్ : iphone 16 pro max | ఐఫోన్ Iphone కావాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఐఫోన్‌లో ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ (iphone new model phones) వస్తున్నాయి. అవి కొనేంత సామర్ధ్యం మనకు లేకున్నా కొన్ని ఫోన్స్‌కి ఇచ్చే డిస్కౌంట్స్ తో ఈజీగా యాపిల్ కొనొచ్చు అనే భావన కలుగుతుంది.
ఐఫోన్ 16 ప్రో మాక్స్ (iphone 16 pro max) కొనాలని అనుకుంటే ఇది సరైన సమయంగా చెప్పవచ్చు. విజయ్ సేల్స్ vijay sales iphone cost ద్వారా ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ధరను (iphone 16 pro max price) భారీగా తగ్గిస్తుంది. ఈ ఆఫర్‌తో రూ. 15,700 వరకు సేవ్ చేసుకోవచ్చు. మీరు పాత ఐఫోన్ నుంచి అప్‌గ్రేడ్ చేస్తున్నా.. లేదా మరో బ్రాండ్ నుంచి ఎక్స్ఛేంజ్ చేసుకోవాలన్నా.. ఈ అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోకండి.
iphone 16 pro max | మంచి ఛాన్స్..
మీకు ఐఫోన్ కొనాలని ఉంటే ఇప్పుడే కొనేసుకోవడం బెటర్. ఎందుకంటే ఈ ఆఫర్స్ ఎక్కువ రోజులు ఉండవు. భారత మార్కెట్లో (indian markets) ఐఫోన్ 16 ప్రో మాక్స్ రూ. 1,44,900 ప్రారంభ ధరకు లాంచ్ అయింది. ప్రస్తుతం విజయ్ సేల్స్ వెబ్‌సైట్‌లో (vijay sales website) ఈ ప్రీమియం హ్యాండ్‌సెట్ రూ. 1,33,700 కు ఉంది. రిటైలర్ ఐఫోన్ 16 ప్రో మాక్స్‌పై ఫ్లాట్ రూ. 11,200 తగ్గింపును అందిస్తోంది.
ఇక మీరు ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ (icici bank credit card), యాక్సస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో (axis bakn credit card) రూ. 3వేలు తగ్గింపును పొందవచ్చు. మీరు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐతో రూ. 4,500 తగ్గింపును పొందవచ్చు. ఐఫోన్ 16 ప్రో మాక్స్ 6.9-అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లే, 2,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ కలిగి ఉంది. ఈ ఐఫోన్ టైటానియం డిజైన్, అప్‌గ్రేడ్ సిరామిక్ షీల్డ్ ప్రొటెక్షన్‌ను కలిగి ఉంది.
హుడ్ కింద ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ 3nm A18 ప్రో చిప్‌సెట్ ద్వారా పవర్ పొందే అవకాశం ఉటుంది. ఐఫోన్ Genmoji, ఇమేజ్ ప్లేగ్రౌండ్, సిరితో చాట్‌జీపీటీ సపోర్ట్ సహా అన్ని ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లకు ఇది సపోర్టు ఇస్తుంది. ఆప్టిక్స్ పరంగా, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ 48MP ప్రైమరీ షూటర్, 48MP అల్ట్రావైడ్ సెన్సార్, 5x ఆప్టికల్ జూమ్‌తో కూడిన 12MP టెలిఫోటో లెన్స్‌ను కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లో 12MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. మీకు ఏ మాత్రం అవకాశం ఉన్నా కూడా ఈ ఫోన్ దక్కించుకునే ప్రయత్నం చేయండి.