More
    Homeబిజినెస్​Eppeltone Engineers Ltd. IPO | నక్కతోక తొక్కిన ఇన్వెస్టర్లు.. తొలిరోజే డబుల్‌ అయిన పెట్టుబడి

    Eppeltone Engineers Ltd. IPO | నక్కతోక తొక్కిన ఇన్వెస్టర్లు.. తొలిరోజే డబుల్‌ అయిన పెట్టుబడి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Eppeltone Engineers Ltd. IPO | ఆ కంపెనీ ఐపీవో(IPO) అలాట్‌ అయినవారికి లాభాల పంట పండింది. తొలిరోజే వారి పెట్టుబడి డబుల్‌ అయ్యింది. యూపీఎస్‌ సిస్టమ్స్‌(UPS Systems), హైగ్రేడ్‌ చార్జర్స్‌ వంటి వివిధ రకాల పవర్‌ కండిషనింగ్‌ ఎక్విప్‌మెంట్‌తో పాటు ఏవీఆర్‌, ఎంసీబీలు వంటి వివిధ రకాల ప్రొడక్ట్స్‌ తయారు చేసే ఎప్పెల్టోన్‌ ఇంజినీర్స్‌ లిమిటెడ్‌(Eppeltone Engineers Ltd. IPO) ఎస్‌ఎంఈ కంపెనీ ఐపీవోకు వచ్చిన విషయం తెలిసిందే.

    ఇన్వెస్టర్లనుంచి రూ. 43.96 కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతో ఈనెల 17 నుంచి 19వ తేదీ వరకు బిడ్లను స్వీకరించింది. ఈ కంపెనీ షేర్లు మంగళవారం ఎన్‌ఎస్‌ఈ(NSE)లో లిస్ట్‌ అయ్యాయి. కంపెనీ ఒక్కో ఈక్విటీ షేరును రూ. 128కి ఆఫర్ చేయగా.. ఎన్ఎస్ఈలో రూ. 243 వద్ద లిస్టయ్యింది. ఆ తర్వాత 5 శాతం పెరిగి రూ. 255.35 వద్ద అప్పర్‌ సర్క్యూట్‌(Upper circuit)ను తాకింది. అంటే తొలిరోజే ఒక్కో షేరుపై రూ. 127.35 లాభం వచ్చిందన్న మాట..

    READ ALSO  TCS | ఐటీ ఫ్రెషర్స్‌కు గుడ్‌ న్యూస్‌.. భారీ ప్యాకేజీలతో టీసీఎస్‌ సిద్ధం

    Eppeltone Engineers Ltd. IPO | ఒక్కో లాట్​పై లాభం ఎంతంటే..

    ఈ ఎస్‌ఎంఈ ఐపీవో లాట్‌ సైజ్‌(Lot size) వెయ్యి షేర్లు. ఒక లాట్‌ ధర రూ. 1,28,000. ఒక లాట్‌ అలాట్‌ అయినవారికి తొలిరోజే 1,27,350 లాభం వచ్చిందన్న మాట.

    Latest articles

    Swiss bank | స్విస్ బ్యాంకే ఎందుకు..? భారీగా డబ్బు పోగేస్తున్న విదేశీయులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Swiss bank | నల్లధనం (black money) గురించి చర్చ వస్తే చాలు.. అందరికీ...

    Drug Awareness Rally | డ్రగ్స్ రహిత సమాజం కోసం కృషి చేయాలి

    అక్షరటుడే, ఇందూరు: Drug Awareness Rally | డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని...

    Private Schools | పాఠశాలలో బుక్స్​ విక్రయం.. సీజ్​ చేసిన ఎంఈవో

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Private Schools | నిజామాబాద్​ (Nizamabad) నగరంలోని ఓ ప్రైవేట్​ పాఠశాలల్లో నిబంధనలకు విరుద్ధంగా...

    Shabbir Ali | ప్రజలను రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్రయత్నాలు

    అక్షరటుడే, కామారెడ్డి: Shabbir Ali | ప్రజలను రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్...

    More like this