More
    Homeజాబ్స్​ & ఎడ్యుకేషన్​Inter Results | ఇంటర్​ ఫలితాలు విడుదల

    Inter Results | ఇంటర్​ ఫలితాలు విడుదల

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Inter Results | తెలంగాణలో ఇంటర్​ ఫలితాలు Inter Results విడుదలయ్యాయి. మంగళవారం మధ్యాహ్నం 12:22 గంటలకు ఇంటర్​ బోర్డు  inter board కార్యాలయంలో డిప్యూటీ సీఎం deputy cm  భట్టి విక్రమార్క bhatti vikramarka ఫలితాలు విడుదల చేశారు. కాగా ఈ సారి మొత్తం 9.97 లక్షల మంది విద్యార్థులు ఇంటర్​ పరీక్షలు రాశారు. విద్యార్థులు tgbie.cgg.gov.in వెబ్​సైట్​లో తమ ఫలితాలు చూసుకోవచ్చు. కాగా.. పరీక్షలు మార్చి 5వ తేదీ నుంచి 25 వరకు కొనసాగాయి.

    Latest articles

    TTD | శ్రీవారి భక్తులకు అలెర్ట్.. మరికాసేపట్లో ప్రత్యేక దర్శన టోకెన్ల విడుదల

    అక్షరటుడే, తిరుమల: TTD : శ్రీవారి భక్తులకు టీటీడీ TTD news శుభవార్త ప్రకటించింది. జులై నెల దర్శన...

    Tips Music Ltd | ‘టిప్స్‌’.. లాభాలు 18 శాతం అప్..

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: టిప్స్‌ మ్యూజిక్‌ లిమిటెడ్‌(Tips Music Ltd.) సంస్థ గత ఆర్థిక సంవత్సరానికి financial year సంబంధించిన...

    Varanasi – Ayodhya Special Train | సికింద్రాబాద్​ టు వారణాసి – ఆయోధ్య స్పెషల్​ ట్రైన్​ వచ్చేసింది..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Varanasi - Ayodhya Special Train : సరస్వతి పుష్కరాల సందర్భంగా ఇండియన్ రైల్వే indian...

    heatstroke | భానుడి ప్రతాపం.. వడదెబ్బతో ఒకే రోజు 11 మంది మృతి

    అక్షరటుడే, హైదరాబాద్: heatstroke : తెలంగాణ భానుడి highest temperature ప్రతాపం కొనసాగుతోంది. రోజురోజుకు ఎండ తీవ్రత పెరుగుతోంది....

    More like this