More
    Homeజిల్లాలుకామారెడ్డిIndiramma Housing Scheme | ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలి

    Indiramma Housing Scheme | ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలి

    Published on

    అక్షరటుడే, లింగంపేట: Indiramma Housing Scheme | ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్ (Collector Ashish Sangwan)​ పేర్కొన్నారు. లింగంపేట (lingampet) మండలం కేంద్రంలో శుక్రవారం ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి మంజూరు పత్రాలను అందజేసి భూమి పూజ చేశారు. ఇంటి నిర్మాణానికి అవసరమైన ఇసుక ఉచితంగా సరఫరా చేస్తామన్నారు.

    లబ్ధిదారులు లేబర్ ఖర్చులు, రవాణా ఖర్చులు భరించుకోవాలని సూచించారు. దశలవారీగా లబ్ధిదారులకు నిధులు మంజూరు చేస్తామన్నారు. గ్రామాల్లో పారిశుధ్య పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి మురళి (District Panchayat Officer Murali), డీఆర్​డీవో సురేందర్​, గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్​ అధికారి విజయ పాల్ రెడ్డి, ఎంపీడీవో నరేష్, ఎంపీవో మలహరి, ఏపీఎం శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి శ్రవణ్ కుమార్, తదితరులు ఉన్నారు.

    READ ALSO  Lingampet | లింగంపేటలో ‘అమ్మకు అక్షరాభ్యాసం’

    Latest articles

    Air India flight | ఎయిర్ ఇండియా ప్రయాణికులకు షాక్​.. టేకాఫ్​ అయ్యాక వెనక్కి మళ్లిన ఫ్లైట్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Air India flight : ఢిల్లీ నుంచి రాంచీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాన్ని...

    Navodaya schools | గుడ్​న్యూస్​.. ప్రారంభం కానున్న నవోదయ పాఠశాలలు

    అక్షరటుడే, హైదరాబాద్: Navodaya schools : తెలంగాణలో 7 నవోదయ విద్యాలయాలు ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు నవోదయ విద్యాలయ...

    Israel – Iran War | యాంకర్ న్యూస్ చదువుతుండగా మిస్సెల్ అటాక్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Israel - Iran War : ఇజ్రాయెల్ - ఇరాన్ దేశాల మధ్య పరస్పర దాడులు...

    Robert Vadra | మనీలాండరింగ్ కేసులో రాబర్ట్ వాద్రాకు ED సమన్లు.. ఆ రోజు విచారణకు రావాల్సిందే!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Robert Vadra : కాంగ్రెస్ పార్లమెంటు సభ్యురాలు(ఎంపీ) ప్రియాంక గాంధీ (Congress MP Priyanka Gandhi)...

    More like this