అక్షరటుడే, గాంధారి: Indiramma House | మండలంలోని బ్రాహ్మణపల్లిలో (Brahmanapalli) చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను మండల ప్రత్యేకాధికారి మురళి (Mandal Special Officer Murali) మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంచాయతీ కార్యదర్శులు (panchayat secretaries), ఉపాధిహామీ సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం గ్రామంలో పారిశుధ్యం, తాగునీటి వసతులు, నర్సరీ తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఎంపీడీవో రాజేశ్వర్, ఎంపీవో లక్ష్మీనారాయణ, ఏపీవో శృతి, సిబ్బంది ఉన్నారు.
Indiramma House | ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల పరిశీలన

Latest articles
అంతర్జాతీయం
Baloch Liberation Army | పాకిస్తాన్‌కు బలూచ్ దెబ్బ.. ఏడుగురి సైనికుల మృతి..
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Baloch Liberation Army : భారత్‌తో కయ్యానికి కాలు దువ్వుతూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న పాకిస్తాన్‌కు...
కామారెడ్డి
Sita Navami celebrations | ఎల్లారెడ్డిలో ఘనంగా సీతానవమి వేడుకలు
అక్షరటుడే, ఎల్లారెడ్డి: Sita Navami celebrations : సీతా నవమిని పురస్కరించుకొని ఎల్లారెడ్డి లోని బిందర్ లో విశ్వహిందూ...
జాతీయం
Prime Minister Narendra Modi | మన నీళ్లు మన ప్రయోజనాలకే.. ప్రధాని మోదీ స్పష్టీకరణ
Akshara Today News Desk: Prime Minister Narendra Modi : భారతదేశ నదుల జలాలను ఇన్నాళ్లు వదిలేశామని,...
తెలంగాణ
Saraswati Pushkaram | సరస్వతీ పుష్కరాల కీలక అప్డేట్.. ఎప్పటి నుంచి అంటే..
అక్షరటుడే, హైదరాబాద్: Saraswati Pushkaram : భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సరస్వతీ పుష్కరాలు రానే వచ్చేశాయి. భూపాలపల్లి...
More like this