More
    HomeజాతీయంIndian Army | ఇద్దరు లష్కరే టెర్రరిస్టుల ఇళ్లను పేల్చేసిన భారత్ ఆర్మీ

    Indian Army | ఇద్దరు లష్కరే టెర్రరిస్టుల ఇళ్లను పేల్చేసిన భారత్ ఆర్మీ

    Published on

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Indian Army : పహల్గావ్ pahalgam terrorist attack​ టెర్రరిస్టు అటాక్​ తర్వాత జమ్మూకశ్మీర్​లో ముష్కరుల వేట కొనసాగుతోంది. తాజాగా ఇద్దరు లష్కరే టెర్రరిస్టుల terrorist houses blasted ఇళ్లను భారత్ ఆర్మీ పేల్చేసింది. ఉగ్రవాదులుగా పేర్కొంటున్న షాహిద్ అహ్మద్ shahid Ahmed, అషాన్ షేక్ ashan shaik ఇళ్ళను సైనికులు పేల్చేశారు. కాగా.. వీరిద్దరి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు మొత్తం నలుగురు ఉగ్రవాదుల ఇళ్లను భారత ఆర్మీ పేల్చివేసింది.

    Latest articles

    Indalwai | కువైట్​లో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

    అక్షరటుడే, ఇందల్వాయి:Indalwai | మండలంలోని ఎల్లారెడ్డి పల్లి(Yellareddy Palli) నివాసి గోషికొండ గంగానర్సయ్య(36) అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు...

    Armoor | ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల పరిశీలన

    అక్షరటుడే, ఆర్మూర్ : Armoor | పట్టణంలో ఇందిరమ్మ ఇళ్ల(Indiramma House) దరఖాస్తుల పరిశీలన కొనసాగుతోంది. మంగళవారం మున్సిపల్​...

    Minister Ponguleti | అతిత్వరలోనే వీఆర్​ఏ, వీఆర్​వో వ్యవస్థ

    అక్షరటుడే, ఎల్లారెడ్డి:Minister Ponguleti | రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను రోజుల్లో వీఆర్​ఏ(VRA), వీఆర్​వో(VRO) వ్యవస్థను తిరిగి తీసుకొస్తామని రెవెన్యూ...

    Ind – Pak | పాకిస్తాన్​కు ఇక చుక్కలే.. అన్ని ఎగుమతులు నిలిపివేయనున్న కేంద్రం!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Ind - Pak | జమ్మూ కశ్మీర్ Jammu Kashmir ​లోని పహల్గామ్​ ఉగ్రదాడి...

    More like this

    Indalwai | కువైట్​లో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

    అక్షరటుడే, ఇందల్వాయి:Indalwai | మండలంలోని ఎల్లారెడ్డి పల్లి(Yellareddy Palli) నివాసి గోషికొండ గంగానర్సయ్య(36) అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు...

    Armoor | ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల పరిశీలన

    అక్షరటుడే, ఆర్మూర్ : Armoor | పట్టణంలో ఇందిరమ్మ ఇళ్ల(Indiramma House) దరఖాస్తుల పరిశీలన కొనసాగుతోంది. మంగళవారం మున్సిపల్​...

    Minister Ponguleti | అతిత్వరలోనే వీఆర్​ఏ, వీఆర్​వో వ్యవస్థ

    అక్షరటుడే, ఎల్లారెడ్డి:Minister Ponguleti | రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను రోజుల్లో వీఆర్​ఏ(VRA), వీఆర్​వో(VRO) వ్యవస్థను తిరిగి తీసుకొస్తామని రెవెన్యూ...
    Verified by MonsterInsights