అక్షరటుడే, వెబ్డెస్క్: India – Pakistan tensions | భారత్–పాక్ ఉద్రిక్తతలపై చైనా స్పందించింది. ఓ వైపు దాయాది దేశానికి ఆయుధాలు సరఫరా చేస్తున్న డ్రాగన్ దేశం (dragon country china) చర్చలతో సమస్యలు పరిష్కరించుకోవాలని ఇరు దేశాలకు సూచించింది. తాము ఉగ్రవాదాన్ని(Terrorism) వ్యతిరేకిస్తున్నట్లు చైనా ప్రకటించింది. ఇరు దేశాలు శాంతిమార్గం అనుసరించాలని, అంతర్జాతీయ చట్టాలను పాటించాలని సూచించింది. ఉద్రిక్తతలు తగ్గించేందుకు కృషి చేస్తామని చైనా తెలిపింది.
India – Pakistan tensions | భారత్ – పాక్ ఉద్రిక్తలు.. చైనా ఏమందంటే..

Latest articles
టెక్నాలజీ
New Smart phone | రియల్మీ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్.. బడ్జెట్ ధరలోనే అందుబాటులోకి..
అక్షరటుడే, వెబ్డెస్క్: New Smart phone | ప్రముఖ మొబైల్ సంస్థ రియల్మీ భారత మార్కెట్లో మరో కొత్త...
నిజామాబాద్
Municipal Corporation | నగరంలో శానిటేషన్పై అవగాహన
అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Municipal Corporation | నగరంలోని పలు కాలనీల్లో సోమవారం శానిటేషన్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు....
క్రైం
ACB Trap | ఏసీబీకి చిక్కిన డీఈవో
అక్షరటుడే, వెబ్డెస్క్ : ACB Trap | అవినీతి అధికారుల్లో మార్పు రావడం లేదు. అందిన కాడికి దండుకోవడమే...
తెలంగాణ
CM Revanth Reddy | ఆరు నెలల్లోనే రుణమాఫీ చేశాం : సీఎం రేవంత్రెడ్డి
అక్షరటుడే, వెబ్డెస్క్: CM Revanth Reddy | తమ ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లోనే రైతులకు రూ.రెండు లక్షలలోపు...
More like this