More
    Homeతెలంగాణకామారెడ్డిNizamsagar | అక్రమంగా ఇసుక తరలింపు.. టిప్పర్ పట్టివేత

    Nizamsagar | అక్రమంగా ఇసుక తరలింపు.. టిప్పర్ పట్టివేత

    Published on

    అక్షరటుడే, నిజాంసాగర్: అక్రమంగా ఇసుక(Sand)ను తరలిస్తున్న టిప్పర్​ను నిజాంసాగర్ ఎస్సై శివకుమార్(Nizamsagar SI Shivakumar) పట్టుకున్నారు. మంజీర నది నుంచి హైదరాబాద్ వైపు అక్రమంగా ఇసుకను తరలిస్తున్న టిప్పర్​ను శనివారం మహమ్మద్​నగర్ మండలంలోని నర్వ గేటు(Narva Gate) వద్ద పట్టుకొని కేసు నమోదు చేశారు. ఎవరైనా అక్రమ ఇసుక రవాణా చేస్తే చర్యలు తప్పవని ఎస్సై(SI) హెచ్చరించారు.

    Latest articles

    GOLD Price | మ‌హిళ‌లకి షాకిచ్చే న్యూస్.. స్వ‌ల్పంగా పెరిగిన బంగారం ధ‌ర‌

    GOLD Price : బంగారం Gold ధ‌ర‌లు త‌గ్గిన‌ట్టే త‌గ్గి క్ర‌మేపి పెరుగుతుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. పండ‌గ‌లు, పెళ్లిళ్ల...

    Odela – 2 streaming | ఇటీవలే రిలీజ్​.. అప్పుడే ఓటీటీలోకి ఓదెల 2.. స్ట్రీమింగ్​ ఎక్కడంటే..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Odela - 2 streaming : ఓదెల 2.. తమన్నా భాటియా కీ రోల్​ పోషించిన...

    Bihar.. Car-truck collision | బిహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. కారు-ట్రక్కు ఢీ, 8 మంది దుర్మరణం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Bihar.. Car-truck collision : బిహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కతిహార్ జిల్లాలోని పోతియా...

    IPL 2025 | ఢిల్లీతో మ్యాచ్ రద్దు.. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇంటికి!

    IPL 2025 : ఐపీఎల్ 2025 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కథ ముగిసింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో సోమవారం ఉప్పల్...

    More like this