అక్షర టుడే, ఇందూరు: Deputation | పాఠశాలలు ప్రారంభమైన తొలిరోజే ధర్పల్లి మండలంలో (Dharpalli mandal) అక్రమ డిప్యూటేషన్ వేశారు. మండలంలోని దుబ్బాక జిల్లా పరిషత్ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న ఓ ఉపాధ్యాయురాలిని ఏకంగా ప్రధానోపాధ్యాయురాలే మండల పరిషత్ అప్పర్ ప్రైమరీ స్కూల్ డీబీ తండాకు డిప్యూటేషన్ వేశారు. రాష్ట్ర విద్యాశాఖ జులై 15 వరకు ఉపాధ్యాయుల సర్దుబాటు చేయాలని ఆదేశించింది. కానీ తొలిరోజే ఇలా చేయడంపై చర్చనీయాంశమైంది. గతేడాది సంబంధిత టీచర్ కు డిప్యూటేషన్ వేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. కానీ అప్పుడు చేయకుండా ఈ విద్యా సంవత్సరం చేశారు.

Latest articles
జాతీయం
Vijay Rupani | గుజరాత్ మాజీ సీఎం రూపానీ అంత్యక్రియలు నేడు
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Vijay Rupani : గుజరాత్ మాజీ సీఎం రూపానీ(Former Gujarat CM Rupani) అంత్యక్రియలను నేడు(జూన్...
జాతీయం
Sriharikota | శ్రీహరికోట షార్ కేంద్రానికి బాంబు బెదిరింపు!
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Sriharikota శ్రీహరికోట షార్ కేంద్రాని(Shar Center)కి బాంబు బెదిరింపు కలకలం రేపింది. చెన్నైChennai CISF కమాండెంట్...
తెలంగాణ
Gym trainer | జూ.ఆర్టిస్ట్‌ను ప్రేమపేరుతో లోబర్చుకున్న జిమ్ ట్రైనర్
అక్షరటుడే, హైదరాబాద్: Gym trainer : నటనపై ఆసక్తితో వెండితెర(silver screen), బుల్లితెర(TV)పై నటించేందుకు హైదరాబాద్‌కు వస్తున్న అమ్మాయిలను...
ఆంధ్రప్రదేశ్
AP GOVT | లక్ష మంది పేద విద్యార్థులకు JEE, NEET ఉచిత కోచింగ్ .. ఏపీ ప్రభుత్వం ప్రకటన
అక్షరటుడే, అమరావతి: దేశవ్యాప్తంగా ఉన్న లక్ష మంది పేద మరియు సాధారణ కుటుంబాల విద్యార్థులకు ఉచితంగా JEE, NEET...
More like this