More
    HomeతెలంగాణBJP Armoor | ఎమ్మెల్యే రాకేశ్​రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఖబడ్దార్‌

    BJP Armoor | ఎమ్మెల్యే రాకేశ్​రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఖబడ్దార్‌

    Published on

    అక్షర టుడే, ఆర్మూర్‌:BJP Armoor | ఎమ్మెల్యే రాకేశ్‌ రెడ్డి(MLA Rakesh Reddy)పై అనుచిత వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్‌ నాయకుడు వినయ్‌రెడ్డి(Congress leader Vinay Reddy)కి పరిపాటిగా మారిందని బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం పట్టణంలో విలేకరులతో మాట్లాడారు. రాకేశ్‌రెడ్డి చొరవతోనే ఆర్మూర్‌కు సమీకృత గురుకులం మంజూరైందని, ఈ విషయం అసెంబ్లీలో సాక్షాత్తు సీఎం రేవంత్‌ రెడ్డి(CM Revanth Reddy) చెప్పారని గుర్తు చేశారు. ఇకనైనా, అనవసర వ్యాఖ్యలు మానుకోవాలన్నారు. సమావేశంలో అసెంబ్లీ కన్వీనర్‌ రాజు, పట్టణ అధ్యక్షుడు బాలు, కిసాన్‌ మోర్చా అధ్యక్షుడు శ్రీనివాస్, మండలాధ్యక్షుడు వినోద్, గిరీష్, మహేష్, తదితరులు పాల్గొన్నారు.

    Latest articles

    Sand Transport | ఇసుక ట్రాక్టర్ బోల్తా

    అక్షరటుడే, కోటగిరి : Sand Transport | పోతంగల్ potangal మండలం కొడిచెర్ల గ్రామంలోని మంజీర manjeera river...

    Bhoodan lands | భూదాన్‌ భూములపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Bhoodan lands | భూదాన్​ భూముల కేసు విచారణ సందర్భంగా హైకోర్టు telangana high court...

    Simla Agreement | సిమ్లా ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన పాక్​.. అసలు ఏమిటి ఈ ఒప్పందం..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: జమ్మూ కశ్మీర్​లోని పహల్​గామ్​లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్​పై కఠినమైన చర్యలకు భారత్ చేపట్టిన...

    CP Sai Chaitanya | సిబ్బంది బాధ్యతతో పనిచేయాలి: సీపీ

    అక్షరటుడే, ఇందూరు: CP Sai Chaitanya | పదోన్నతి పొందిన హెడ్​కానిస్టేబుళ్లు మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలని సీపీ సాయి...

    More like this

    Sand Transport | ఇసుక ట్రాక్టర్ బోల్తా

    అక్షరటుడే, కోటగిరి : Sand Transport | పోతంగల్ potangal మండలం కొడిచెర్ల గ్రామంలోని మంజీర manjeera river...

    Bhoodan lands | భూదాన్‌ భూములపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Bhoodan lands | భూదాన్​ భూముల కేసు విచారణ సందర్భంగా హైకోర్టు telangana high court...

    Simla Agreement | సిమ్లా ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన పాక్​.. అసలు ఏమిటి ఈ ఒప్పందం..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: జమ్మూ కశ్మీర్​లోని పహల్​గామ్​లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్​పై కఠినమైన చర్యలకు భారత్ చేపట్టిన...
    Verified by MonsterInsights