అక్షరటుడే, వెబ్డెస్క్ : Cyber Fraud | ఇల్లు అద్దె(House Rent)కు తీసుకుంటామని చెప్పి సైబర్ నేరగాళ్లు(Cyber Criminals) ఓ మహిళకు టోకరా వేశారు. సికింద్రాబాద్కు చెందిన ఓ మహిళ ప్లాట్ అద్దెకు ఇస్తామని ఆన్లైన్(Online)లో వివరాలు పెట్టింది. దీంతో సైబర్ నేరస్తుడు ఆమెకు ఫోన్ చేసి తాను ఆర్మీ అధికారినని నమ్మించాడు. ఆర్మీ చెల్లింపులు రివర్స్‌మోడ్(Reverse mode)లో ఉంటాయని చెప్పాడు. ముందు తన అకౌంట్లోకి డబ్బు పంపితే.. ఇంట్లో అద్దెకు దిగాక మొత్తం చెల్లిస్తానని నమ్మించాడు. దీంతో మహిళ నిందితుడి అకౌంట్లో రూ.లక్షా 31వేలు వేసింది. డబ్బులు పంపిన తర్వాత ఫోన్ స్విచ్చాఫ్(Phone switched off) రావడంతో మోసపోయానని గ్రహించి పోలీసులకు(Police) ఫిర్యాదు చేసింది.

Latest articles
జాతీయం
Jin jiji | ఇండియన్ ఆల్కహాల్ ‘జిన్ జిజి’ ఉత్తమ అవార్డు
అక్షరటుడే, వెబ్డెస్క్: Jin jiji | ఇండియాకు చెందిన ఆల్కహాల్ బ్రాండ్ ‘జిన్ జిజి’కి(Jin Jiji) ఉత్తమ స్పిరిట్...
టెక్నాలజీ
Samsung | తక్కువ ధరలోనే సామ్సంగ్ స్మార్ట్ఫోన్.. రూ.8699కే గెలాక్సీ ఎఫ్6
అక్షరటుడే, వెబ్డెస్క్:Samsung | ప్రముఖ ఫోన్ల కంపెనీ సామ్సంగ్ తక్కువ ధరలో స్మార్ట్ ఫోన్(Smart Phone) కోసం చూసే...
ఆంధ్రప్రదేశ్
KA Paul | కూటమి సర్కారుపై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు
అక్షరటుడే, వెబ్డెస్క్: KA Paul | ఏపీలోని కూటమి సర్కారుపై ప్రజాశాంతి పార్టీ(Praja shanti party) అధ్యక్షుడు కేఏ...
అంతర్జాతీయం
Prime Minister Modi | రష్యా పర్యటన రద్దు చేసుకున్న ప్రధాని మోదీ
అక్షరటుడే, వెబ్డెస్క్:Prime Minister Modi | ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటన modi russia tour రద్దయ్యింది....
More like this