More
    HomeతెలంగాణPassport Day | పాస్​పోర్టు దివస్​.. హైదరాబాద్​ ప్రాంతీయ పాస్​పోర్టు కార్యాలయానికి అరుదైన గుర్తింపు

    Passport Day | పాస్​పోర్టు దివస్​.. హైదరాబాద్​ ప్రాంతీయ పాస్​పోర్టు కార్యాలయానికి అరుదైన గుర్తింపు

    Published on

    అక్షరటుడే, హైదరాబాద్: Passport Day : దేశ రాజధాని ఢిల్లీ(national capital Delhi)లో మంగళవారం(జూన్​ 24) జరిగిన ప్రాంతీయ పాస్​పోర్టు అధికారుల సమావేశం-2025లో హైదరాబాద్​ ప్రాంతీయ పాస్​పోర్టు కార్యాలయాని(Hyderabad Regional Passport Office)కి అరుదైన గుర్తింపు దక్కింది. 2024-25లో చేపట్టిన సంస్కరణలు, ప్రజాసేవ పట్ల చూపిన నిబద్ధత విభాగంలో హైదరాబాద్​ రీజినల్​ పాస్​పోర్టు ఆఫీస్​(ఆర్పీవో) పురస్కారం సొంతం చేసుకుంది.

    ఈ మేరకు 13వ పాస్​పోర్టు సేవా దివస్(13th Passport Seva Diwas)​లో విదేశాంగ శాఖ సహాయ మంత్రి పవిత్ర మార్గెరిటా(Minister of State for External Affairs Pavitra Margherita) ఈ పురస్కారం ప్రదానం చేశారు. హైదరాబాద్​ ప్రాంతీయ పాస్​పోర్ట్​ అధికారి జొన్నలగడ్డ స్నేహజ (Jonnalagadda Snehaja) ఈ అవార్డు అందుకున్నారు. దీనికితోడు పాస్​పోర్ట్​ ధ్రువీకరణ(వెరిఫికేషన్​), సేవా సౌకర్యాలలో నిరంతరం ప్రతిభ కనబర్చిన తెలంగాణ పోలీసులను సైతం ఇదే వేదికపై సత్కరించారు. ఈ పురస్కారాన్ని తెలంగాణ పోలీసు (Telangana Police)​ తరఫున ఇంటెలిజెన్స్​ డీజీ బత్తుల శివధర్​రెడ్డి (Intelligence DG Bathula Shivdhar Reddy) స్వీకరించారు.

    READ ALSO  Helium Gas | తలకు కవరు చుట్టుకుని.. హీలియం గ్యాస్ పీల్చుకుని.. సీఏ సూసైడ్

    Latest articles

    actress Meena | బీజేపీలోకి సినీ నటి మీనా!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : actress Meena | తమిళనాడు (Tamil Nadu)లో ఎలాగైనా బలపడాలని బీజేపీ (BJP) భావిస్తోంది....

    Swiss bank | స్విస్ బ్యాంకే ఎందుకు..? భారీగా డబ్బు పోగేస్తున్న విదేశీయులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Swiss bank | నల్లధనం (black money) గురించి చర్చ వస్తే చాలు.. అందరికీ...

    Drug Awareness Rally | డ్రగ్స్ రహిత సమాజం కోసం కృషి చేయాలి

    అక్షరటుడే, ఇందూరు: Drug Awareness Rally | డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని...

    Private Schools | పాఠశాలలో బుక్స్​ విక్రయం.. సీజ్​ చేసిన ఎంఈవో

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Private Schools | నిజామాబాద్​ (Nizamabad) నగరంలోని ఓ ప్రైవేట్​ పాఠశాలల్లో నిబంధనలకు విరుద్ధంగా...

    More like this