More
    Homeఅంతర్జాతీయంPaid Hugging | కౌగిలిస్తే కాసుల పంట.. అక్కడ వింత ట్రెండింగ్​..

    Paid Hugging | కౌగిలిస్తే కాసుల పంట.. అక్కడ వింత ట్రెండింగ్​..

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Paid Hugging : చైనాలో ప్రస్తుతం “Paid Hugging” ట్రెండ్ అవుతోంది. దీని పేరే “మాన్ మమ్స్(man mums) ”. మాన్​ మమ్స్ అంటే, అభిమానమే కాకుండా, ఒక స్పష్టమైన సేవగా వారు హగ్గింగ్ అందిస్తున్నారు. అమ్మాయిలలో ఒత్తిడిని తగ్గించడానికి, సురక్షిత పరిధిలో అనుభూతి పొందటానికి ఈ సేవ ఉపకరిస్తోంది.

    Paid Hugging : ట్రెండ్​ ఎలా అయిందంటే..

    చైనా CHINA యువత పని వలన, చదువు వలన ఒత్తిడి వంటి వ్యక్తిగత సమస్యలతో ఇబ్బంది పడుతున్నప్పుడు వాటిని అధిగమించడానికి మ్యాన్ మమ్స్ లను వినియోగించుకుంటున్నారు. ఒక విద్యార్థిని తన తీసిస్ ఒత్తిడితో చాలా విసిగిపోయానని, తనకు ఉపశమనం కోసం ఎవరినైనా కౌగిలించుకోవాలనిపించిందని, ఇందుకోసం ఎన్ని డబ్బులైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని సోషల్ మీడియా(social media)లో పోస్ట్ చేయడంతో ఈ ట్రెండ్ వ్యాప్తిలోకి వచ్చింది. ఆ అమ్మాయి చెబుతూ.. తాను బడిలో ఒకరిని కౌగలించుకున్నానని, అలా చేసిన తర్వాత తనకు చాలా బాగుందని చెప్పుకొచ్చింది.

    READ ALSO  Austria | ఆస్ట్రియా స్కూల్‌లో కాల్పుల మోత‌.. 8 మంది దుర్మ‌ర‌ణం

    Paid Hugging : మినిమమ్​ మొత్తంతో..

    యువకుడు ఇవ్వబోయే అయిదు నిమిషాల హగ్గ్ కోసం అమ్మాయిల వద్ద నుంచి చిన్న మొత్తంలో ఫీజు (సాధారణంగా 20–50 యుయాన్ yuan వరకు, సుమారు (₹250–₹600) వసూలు చేస్తున్నారు. ఈ హగ్గ్.. సబ్‌వే స్టేషన్, షాపింగ్ మాల్ లాంటి పబ్లిక్ స్థలాల్లోనే జరుగుతూ ఉంటోంది.

    Paid Hugging : యువత భావోద్వేగాలు

    ఒత్తిడి, ఒంటరితనం నుంచి ఉపశమనం పొందటానికి అమ్మాయిలు ఈ హగ్గ్ సేవ ద్వారా మానసిక ఉపశమనం పొందుతుండటం గమనార్హం. “కౌగిలి” అమ్మాయిలకు “భద్రత, శాంతి” అనుభూతులను ఇస్తోంది.

    కానీ, అమ్మాయి ఒత్తిడికి ఈ ట్రెండింగ్​ కౌగిలి సరైన పరిష్కారం కాదని, భవిష్యత్తులో కొత్త సమస్యలు తీసుకొస్తుందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

    Latest articles

    APCRDA | అమరావతిలో కీలక మౌలిక సదుపాయాల కోసం ఏపీ సీఆర్‌డీఏ రూ.1,052 కోట్లు మంజూరు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :APCRDA | ఏపీ సీఎం చంద్రబాబు(AP CM Chandrababu) ఉండవల్లిలోని తన నివాసంలో సీఆర్డీఏ అథారిటీ(CRDA...

    Hyderabad | జీహెచ్‌ఎంసీ ఆఫీస్‌ దగ్గర ఉద్రిక్తత

    అక్షరటుడే, వెబ్​డెస్క్​:Hyderabad | జీహెచ్​ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద సోమవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. నగరంలోని సమస్యలు పరిష్కరించాలని...

    Secunderabad | ఆర్​ఎంపీ నిర్లక్ష్యంతో జిమ్​ కోచ్​ మృతి

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Secunderabad | ఆర్​ఎంపీ నిర్లక్ష్యంతో జిమ్​ కోచ్(Gym coach)​ మృతి చెందాడు. ఈ ఘటన సికింద్రాబాద్​లో...

    Iran- Israel Conflict | ఇరాన్‌లోని ఇండియ‌న్ల గ‌గ్గోలు.. రంగంలోకి దిగిన విదేశాంగ శాఖ‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Iran- Israel Conflict | ఇజ్రాయిల్ క్షిప‌ణి దాడుల‌తో ఇరాన్ ద‌ద్ద‌రిల్లుతోంది. ఇరాన్‌లోని అనేక ప్రాంతాల్లో...

    More like this