అక్షరటుడే, వెబ్డెస్క్ : Gold | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో (Shamshabad Airport) అధికారులు భారీగా బంగారం gold పట్టుకున్నారు. దుబాయ్ (dubai) నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి 3.5 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు డీఆర్ఐ అధికారులు(DRI Officers) గుర్తించారు. పసిడికి సంబంధించిన ఎలాంటి పత్రాలు లేకపోవడంతో సీజ్ చేసి, కేసు నమోదు చేశారు. కాగా స్వాధీనం చేసుకున్న బంగారం విలువ రూ.3 కోట్లకుపైనే ఉంటుందని అంచనా.

Latest articles
కామారెడ్డి
Pothangal | తాగునీటి సమస్యపై స్పందించిన అధికారులు
అక్షరటుడే,కోటగిరి: Pothangal | పోతంగల్ (Pothangal) మండల కేంద్రంలోని పలు కాలనీల్లో తాగునీటి సమస్యపై ‘అక్షరటుడే’లో (Akshara Today)...
తెలంగాణ
Rain Alert | భారీ వర్షాలకు అవకాశం
అక్షరటుడే, వెబ్డెస్క్ : Rain Alert | తెలంగాణ Telanganaలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు heavy rains...
ఆంధ్రప్రదేశ్
Upasana | కొత్త ఆవకాయ పచ్చడిని దేవుడి దగ్గర పెట్టి అత్తమ్మతో కలిసి పూజలు చేసిన ఉపాసన
అక్షరటుడే, వెబ్డెస్క్: మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ Surekha పుట్టినరోజు సందర్భంగా ఉపాసన కొణిదెల.. తన కొత్త బిజినెస్...
తెలంగాణ
ACB | ఏసీబీ దూకుడు.. ఏప్రిల్లో ఎంతమంది చిక్కారంటే..
అక్షరటుడే, వెబ్డెస్క్ : ACB | అవినీతి నిరోధక శాఖ(ACB) అధికారులు దూకుడు పెంచారు. దీంతో ఏప్రిల్ రికార్డు...
More like this