అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Explosion | యాదాద్రి భువనగిరి Yadadri Bhuvanagiri జిల్లాలో భారీ పేలుడు చోటు చేసుకుంది. మోటకొండూర్ మండలం కాటేపల్లి గ్రామంలోని ప్రీమియర్ ఎక్స్ ప్లాజివ్ కంపెనీలో మంగళవారం పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందగా.. మరో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ hyderabad తరలించారు. పేలుడు ధాటికి భవనం కుప్పకూలింది. సమాచారం అందుకున్న పోలీసులు police ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.

Latest articles
ఆంధ్రప్రదేశ్
Media | పెరిగిన విష సంస్కృతి.. మీడియాపై దాడి.. ఉన్మాద స్థాయికి దిగజారిన రాజకీయాలు
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Media : ప్రజాస్వామ్యం(democracy)లో నాలుగో స్తంభంగా పేర్కొనే మీడియా సంస్థలపై ఇటీవల దాడులు పెరిగిపోయాయి. రాజకీయ,...
భక్తి
Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం
తేదీ – 29 జూన్ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంవిక్రమ సంవత్సరం – 2081 పింగళఉత్తరాయణంగ్రీష్మ రుతువురోజు – ఆదివారంమాసం – ఆషాఢపక్షం...
క్రీడలు
ENG-W vs IND-W | స్మృతి మంధాన అద్భుత సెంచరీ.. మహిళల T20I లో సెంచరీ సాధించిన రెండో భారతీయురాలిగా రికార్డు
అక్షరటుడే, వెబ్‌డెస్క్: ENG-W vs IND-W : నాటింగ్‌హామ్‌లో శనివారం(జూన్ 28) జరిగిన మహిళల ఇంగ్లండ్(England) వర్సెస్ టీమిండియా(Team...
అంతర్జాతీయం
Russia | శిక్షణ విమానం కూలిపోయి నలుగురి దుర్మరణం.. మాస్కో సమీపంలో ఘటన
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Russia : మాస్కో(Moscow) ప్రాంతంలోని కొలోమ్నా జిల్లాలో శనివారం (జూన్ 28) తేలికపాటి శిక్షణ విమానం...
More like this