అక్షరటుడే, నిజామాబాద్ సిటీ :Nizamabad Police | అర్ధరాత్రి వరకు హోటల్ hotels in nizamabad తెరిచిన ఓ వ్యక్తికి న్యాయస్థానం court nizamabad జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. వన్‌టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి(nizamabad One Town SHO Raghupathi) తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని మాలపల్లిలో అర్ధరాత్రి వరకు హోటల్ తెరిచి ఉంచిన మక్సూద్ ఖాన్‌ను అదుపులోకి తీసుకుని కోర్టు(Court)లో హాజరుపర్చారు. విచారించిన సెకండ్‌క్లాస్ మెజిస్ట్రేట్(Second Class Magistrate) అతడికి రెండురోజుల జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చారని ఎస్‌హెచ్‌వో తెలిపారు.

Latest articles
తెలంగాణ
Bhoodan lands | భూదాన్ భూములపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Bhoodan lands | భూదాన్ భూముల కేసు విచారణ సందర్భంగా హైకోర్టు high court సంచలన...
అంతర్జాతీయం
Simla Agreement | సిమ్లా ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన పాక్.. అసలు ఏమిటి ఈ ఒప్పందం..!
అక్షరటుడే, వెబ్‌డెస్క్: జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్‌పై కఠినమైన చర్యలకు భారత్ చేపట్టిన...
తెలంగాణ
CP Sai Chaitanya | సిబ్బంది బాధ్యతతో పనిచేయాలి: సీపీ
అక్షరటుడే, ఇందూరు: CP Sai Chaitanya | పదోన్నతి పొందిన హెడ్‌కానిస్టేబుళ్లు మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలని సీపీ సాయి...
జాతీయం
Terror Attack | పహల్గామ్ ఉగ్రదాడి.. అఖిలపక్ష సమావేశం ప్రారంభం
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Terror Attack | పహల్గామ్ ఉగ్రదాడిలో terrorist attack 28 మంది మృతి చెందిన...
More like this