More
    HomeజాతీయంGroup 1 Exams | గ్రూప్ -1 పరీక్షలపై హైకోర్టులో విచారణ

    Group 1 Exams | గ్రూప్ -1 పరీక్షలపై హైకోర్టులో విచారణ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Group 1 Exams | గ్రూప్​–1 పరీక్షలపై గతంలో సింగిల్​ బెంచ్ ఇచ్చిన తీర్పుపై టీజీపీఎస్సీ(TGPSC) దాఖలు చేసిన పిటిషన్​పై బుధవారం హైకోర్టు(High Court)లో విచారణ జరిగింది. గ్రూప్ -1 మెయిన్స్ మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని అభ్యర్థులు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన సింగిల్​ బెంచ్(Single bench)​ ధర్మాసనం ఈ నెల 17న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. విచారణ పూర్తయ్యే వరకు నియామకపత్రాలు ఇవ్వొద్దని ఆదేశించింది. అయితే సింగిల్​ బెంచ్ ఉత్తర్వులను రద్దు చేయాలని టీజీపీఎస్సీ డివిజన్​ బెంచ్​ను ఆశ్రయించింది.

    వాదనలు విన్న న్యాయమూర్తులు(Judges) సింగిల్​ బెంచ్​ ఉత్తర్వులను రద్దు చేయడానికి నిరాకరించారు. సింగిల్​ బెంచ్​లోనే తేల్చుకోవాలని సూచించింది. వేసవి సెలవులకు ముందే తుది తీర్పు ఇవ్వాలని సింగిల్​ బెంచ్​కు న్యాయస్థానం సూచించింది. మరోవైపు ఈ రోజే గ్రూప్​–1(Group-1) పిటిషన్​లపై సింగిల్​బెంచ్​లో సైతం విచారణ జరగనుంది.

    Latest articles

    USA | అమెరికాలో దారుణం.. భార్య, కొడుకును తుపాకీతో కాల్చి తానూ సూసైడ్​ చేసుకున్న భారత టెక్కీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: USA | అమెరికాలో దారుణం జరిగింది. ఓ భారతీయ టెక్కీ భార్య, కొడుకును తుపాకీతో కాల్చి...

    Eeravatri Anil | ఇసుకను హోం డెలివరీ చేస్తాం..

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Eeravatri Anil | రాష్ట్రవ్యాప్తంగా ఇసుకను హోం డెలివరీ (Home delivery) చేసేందుకు ప్రణాళిక సిద్ధం...

    Tenth Results | పదో తరగతి ఫలితాలు విడుదల

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tenth Results | తెలంగాణ Telanganaలో పదో తరగతి పరీక్ష ఫలితాలు ssc results...

    Edits, an Instagram app | వీడియో ఎడిట్ కోసం ఇన్‌స్టాగ్రామ్ కొత్త యాప్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Edits, an Instagram app | ప్రముఖ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram) తన...

    More like this

    USA | అమెరికాలో దారుణం.. భార్య, కొడుకును తుపాకీతో కాల్చి తానూ సూసైడ్​ చేసుకున్న భారత టెక్కీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: USA | అమెరికాలో దారుణం జరిగింది. ఓ భారతీయ టెక్కీ భార్య, కొడుకును తుపాకీతో కాల్చి...

    Eeravatri Anil | ఇసుకను హోం డెలివరీ చేస్తాం..

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Eeravatri Anil | రాష్ట్రవ్యాప్తంగా ఇసుకను హోం డెలివరీ (Home delivery) చేసేందుకు ప్రణాళిక సిద్ధం...

    Tenth Results | పదో తరగతి ఫలితాలు విడుదల

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tenth Results | తెలంగాణ Telanganaలో పదో తరగతి పరీక్ష ఫలితాలు ssc results...
    Verified by MonsterInsights