More
    HomeతెలంగాణHeatwaves | హై అలెర్ట్.. నేడు పలు జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం

    Heatwaves | హై అలెర్ట్.. నేడు పలు జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం

    Published on

    అక్షరటుడే, హైదరాబాద్: Heatwaves : తెలంగాణపై భానుడి ప్రతాపం కొనసాగుతోంది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటి నమోదవుతున్నాయి. నేడు రాష్ట్రంపై వడగాలుల ప్రభావం ఉండబోతుందని వాతావరణ శాఖ ప్రకటించింది.

    ఇప్పటికే ఆదిలాబాద్‌, కుమురం భీం, నిజామాబాద్‌, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలకు రెడ్‌ అలర్ట్ ప్రకటించింది.

    మరో 21 జిల్లాలు ఆరెంజ్‌ అలర్ట్‌ పరిధిలో ఉన్నాయి. వడగాలుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని కోరింది.

    ఇక గరిష్ఠ ఉష్ణోగ్రతల విషయానికి వస్తే.. గురువారం నిజామాబాద్​, నిర్మల్​ జిల్లాల్లో 45.4 డిగ్రీలు నమోదయ్యాయి. జగిత్యాల, మంచిర్యాల, కొమురంభీమ్​, ఆదిలాబాద్ జిల్లాల్లో 45 డిగ్రీలపై ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.

    Latest articles

    Indalwai | వరుస చోరీలు.. దొంగను పట్టుకున్న గ్రామస్థులు

    అక్షరటుడే, ఇందల్వాయి:Indalwai | వారంరోజులుగా వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగను గ్రామస్థులు వలవేసి పట్టుకున్నారు. ఈ ఘటన ఇందల్వాయి(Indalwai)...

    Paddy Centers | రైతులు ఆరబెట్టిన ధాన్యాన్నే కేంద్రాలకు తేవాలి

    అక్షరటుడే, కామారెడ్డి గ్రామీణం:Paddy Centers | రైతులు(Farmers) బాగా ఆరబెట్టిన ధాన్యాన్నే కొనుగోలు కేంద్రాలకు తేవాలని ఐకేపీ(IKP) ధాన్యం...

    Maoists | తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో హైటెన్షన్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Maoists | తెలంగాణ– ఛత్తీస్​గఢ్​ సరిహద్దుల్లో Telangana-Chhattisgarh border ఉద్రిక్తత ఇంకా కొనసాగుతోంది. ములుగు...

    Nizamsagar | రజతోత్సవ సభను సక్సెస్​ చేయాలి..

    అక్షరటుడే నిజాంసాగర్:Nizamsagar | వరంగల్​లో నిర్వహించనున్న రజతోత్సవ సభ(silver jubilee meeting)ను బీఆర్​ఎస్​ కార్యకర్తలందరూ విజయవంతం చేయాలని మాజీ...

    More like this

    Indalwai | వరుస చోరీలు.. దొంగను పట్టుకున్న గ్రామస్థులు

    అక్షరటుడే, ఇందల్వాయి:Indalwai | వారంరోజులుగా వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగను గ్రామస్థులు వలవేసి పట్టుకున్నారు. ఈ ఘటన ఇందల్వాయి(Indalwai)...

    Paddy Centers | రైతులు ఆరబెట్టిన ధాన్యాన్నే కేంద్రాలకు తేవాలి

    అక్షరటుడే, కామారెడ్డి గ్రామీణం:Paddy Centers | రైతులు(Farmers) బాగా ఆరబెట్టిన ధాన్యాన్నే కొనుగోలు కేంద్రాలకు తేవాలని ఐకేపీ(IKP) ధాన్యం...

    Maoists | తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో హైటెన్షన్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Maoists | తెలంగాణ– ఛత్తీస్​గఢ్​ సరిహద్దుల్లో Telangana-Chhattisgarh border ఉద్రిక్తత ఇంకా కొనసాగుతోంది. ములుగు...
    Verified by MonsterInsights