More
    Homeలైఫ్​స్టైల్​Mushrooms | పోష‌కాల నిల‌యం పుట్ట‌గొడుగులు.. వీటితో పుట్టెడు లాభాలు

    Mushrooms | పోష‌కాల నిల‌యం పుట్ట‌గొడుగులు.. వీటితో పుట్టెడు లాభాలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Mushrooms | మ‌న చిన్న‌ప్పుడు ఊర్ల‌ల్లో పుట్ట‌గొడుగులు Mushrooms ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ చూసేవాళ్లం. మ‌న‌కు దానిలో ఉన్న ప్రోటీన్స్ మ‌న‌కు తెలియవు. ఇప్పుడిప్పుడే దానిలో ఉన్న పోష‌కాల‌ గురించి అంద‌రు తెలుసుకుంటున్నారు. పుట్టగొడుగు ను ఇంగ్లీషులో మష్రూమ్స్ అంటారు. ఇవి ఎక్కువగా పుట్టలపై గొడుగు ఆకారంలో పెరుగుతాయి. అందువలన వీటిని పుట్ట గొడుగులు అంటారు. ఈ పుట్ట గొడుగులు చాలా రకాలు ఉన్నాయి. ఇవి విత్తనాలు లేని మొక్క జాతికి సంబంధించినవి. అయితే వీటిలో ఉన్న పోషక పదార్ధాలు(Nutritional supplements), ఔషదగుణాలు(medicinal properties) లభ్యతను బట్టి ప్రత్యేక వాతావరణంలో పెంచుతున్నారు . ఇవి మాంసాహారముతో సమానము.ఆర్టిఫీషయల్ గా సాగయ్యేవి, డ్రైమష్రూమ్‌స్ ఏడాది పొడుగునా లభించినప్పటికీ సహజం గావచ్చే పుట్టగొడుగుల కోసం మాత్రము ముసురు వానలు కురవాల్సిందే . వానాకాలములో పుట్టలమీద మొలిచే ఈ గొడుగులు రుచిలో సాటిలేనివి

    READ ALSO  New blood test | చిన్నపిల్లల తల్లిదండ్రులకు గుడ్​న్యూస్​.. జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు కొత్త బ్లడ్​ టెస్ట్

    Mushrooms | ఆరోగ్యానికి చాలా మేలు..

    పుట్టగొడుగుల్లో విటమిన్ డి2, విటిమిన్ డిలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఎముకలు, కండరాలని బలంగా చేస్తాయి. విటమిన్ డి Vitamin D లోపంతో బాధపడేవారు. వీటిని హ్యాపీగా తీసుకోవచ్చు.పుట్టగొడుగులు తినడం వల్ల బరువు తగ్గుతారు. పుట్టగొడుగుల్లో ఉప్పు వేయాల్సిన అవసరం ఉండదు. దీని వల్ల బ్లడ్ ప్రెజర్ కూడా తగ్గుతుంది. పుట్టగొడుగుల్లో పొటాషియం, మినరల్స్, ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. ఇవి బీపిని కంట్రోల్(BP control) చేస్తాయి. అంతేకాకుండా, వీటిని తీసుకోవడం వల్ల కార్డియోవాస్క్యులర్ సమస్యలు తగ్గుతాయి. ఇవి 92% నీటిని కలిగి ఉంటాయి. పుట్టగొడుగులలో కూడా అనేక విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. పుట్టగొడుగుల్లో పోషకాలు, అనేక రకాల ఎంజైమ్‌లు ఉంటాయి. వీటి వల్ల హృదయ సంబంధిత సమస్యలు దూరమవుతాయి.

    పుట్టగొడుగులను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల వీటిలోని కాల్షియం(Calcium) ఎముకలను బలంగా చేస్తాయి. అంతేకాదు వీటిలో క్యాలరీలు తక్కువ. అంతేకాదు ఆకలిని తగ్గిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారు వీటిని రెగ్యులర్ గా తీసుకోవడం మంచిది. పుట్టగొడుగులలో విటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది. రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. శరీరానికి యాంటీబయాటిక్‌గా పని చేస్తుంది. ఇందులో ఉండే గుణాలు శరీరంలోని Body కణాలను రిపేర్ చేస్తుంది. పుట్టగొడుగుల్లో ప్లాంట్ బేస్డ్ కాంపౌండ్స్(Plant Based Compounds) ఉంటాయి. ఇవి రక్తనాళాలని మెరుగ్గా చేసి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇందులో సోడియం లెవల్స్, కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. ఇవన్నీ కూడా గుండె ఆరోగ్యాన్ని మెరుగ్గా చేస్తాయి.

    READ ALSO  Bank Customers | బ్యాంక్ క‌స్ట‌మర్స్‌కి గుడ్ న్యూస్.. మినిమం బ్యాలెన్స్ మెయింటైన్​పై కీలక నిర్ణయం

    Latest articles

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ – 11 జూన్​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం విక్రమ సంవత్సరం – 2081 పింగళ ఉత్తరాయణం గ్రీష్మ రుతువు రోజు – బుధవారం మాసం – జ్యేష్ఠ పక్షం...

    Police Transfers | ఏఎస్సై, కానిస్టేబుళ్ల బదిలీ.. ఎవరికి ఎక్కడ పోస్టింగ్​ అంటే..

    అక్షరటుడే, ఇందూరు: Police Transfers : నిజామాబాద్​ జిల్లా(Nizamabad district)లోని పలువురు అసిస్టెంట్ సబ్‑ఇన్‌స్ట్రాక్టర్లు Assistant Sub-Instructors (ASIs),...

    Charlapalli pond | చ‌ర్ల‌ప‌ల్లి చెరువు సుందరీకరణకు అడుగులు.. హైడ్రా స‌హ‌కారం కోరిన‌ జైళ్ల విభాగం డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్‌

    అక్షరటుడే, హైదరాబాద్: Charlapalli pond : చ‌ర్ల‌ప‌ల్లి జైలు ప్రాంతంలోని 58 ఎక‌రాల చెరువును ఆధునికీక‌రించ‌డంతో పాటు సుంద‌రీకరణకు...

    viral video | బలిచ్చే ముందు యజమానిని కౌగిలించుకుని ఏడ్చిన మేక..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: viral video : బక్రీద్(Bakrid) సందర్భంగా జరిగిన ఘటనకు సంబంధించిన ప్రస్తుతం నెట్టింట social media...

    More like this

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ – 11 జూన్​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం విక్రమ సంవత్సరం – 2081 పింగళ ఉత్తరాయణం గ్రీష్మ రుతువు రోజు – బుధవారం మాసం – జ్యేష్ఠ పక్షం...

    Police Transfers | ఏఎస్సై, కానిస్టేబుళ్ల బదిలీ.. ఎవరికి ఎక్కడ పోస్టింగ్​ అంటే..

    అక్షరటుడే, ఇందూరు: Police Transfers : నిజామాబాద్​ జిల్లా(Nizamabad district)లోని పలువురు అసిస్టెంట్ సబ్‑ఇన్‌స్ట్రాక్టర్లు Assistant Sub-Instructors (ASIs),...

    Charlapalli pond | చ‌ర్ల‌ప‌ల్లి చెరువు సుందరీకరణకు అడుగులు.. హైడ్రా స‌హ‌కారం కోరిన‌ జైళ్ల విభాగం డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్‌

    అక్షరటుడే, హైదరాబాద్: Charlapalli pond : చ‌ర్ల‌ప‌ల్లి జైలు ప్రాంతంలోని 58 ఎక‌రాల చెరువును ఆధునికీక‌రించ‌డంతో పాటు సుంద‌రీకరణకు...