More
    HomeతెలంగాణRythu Bharosa | రైతు భరోసాకు దరఖాస్తు చేసుకున్నారా.. నేటితో ముగియనున్న గడువు

    Rythu Bharosa | రైతు భరోసాకు దరఖాస్తు చేసుకున్నారా.. నేటితో ముగియనున్న గడువు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Rythu Bharosa | రైతులకు పెట్టుబడి సాయం అందించడానికి ప్రభుత్వం రైతు భరోసా అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే వానాకాలం సీజన్​ రైతు భరోసా(Rythu Bharosa) పొందడానికి ప్రభుత్వం కొత్త రైతులకు అవకాశం కల్పించింది. జూన్​ 5 లోపు పట్టాపాస్​బుక్​ పొందిన వారు ఏఈవోల వద్ద దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. జూన్​ 20(శుక్రవారం)లోగా దరఖాస్తు చేసుకుంటే ఈ సీజన్​కు సంబంధించి రైతు భరోసా జమ చేస్తామని పేర్కొంది. ఈ రోజు సాయంత్రం ఐదు గంటలలోపు గడువు ముగియనున్న నేపథ్యంలో గతంలో రైతు భరోసా పొందని వారు, కొత్తగా పాస్​బుక్​లు వచ్చిన వారు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అలాగే బ్యాంక్​ అకౌంట్​ మార్చుకోవాలనుకునే వారికి కూడా నేటితో గడువు ముగుస్తుందని తెలిపారు.

    Rythu Bharosa | నాలుగు రోజుల్లో రూ.6,405 కోట్లు జమ

    రాష్ట్ర ప్రభుత్వం(State Government) రైతు భరోసాను వేగంగా జమ చేస్తోంది. ఇప్పటి వరకు ఐదు ఎకరాలలోపు రైతుల ఖాతాల్లో ఎకరాకు రూ.6 వేల చొప్పున జమ చేసింది. 4 రోజుల్లో రూ.6,405 రైతులకు(Farmers) ఖాతాల్లో జమ అయ్యాయి. తొమ్మిది రోజుల్లో రూ.9 వేల కోట్ల రైతు భరోసా విడుదల చేస్తామని ప్రభుత్వం తెలిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం మరో రూ.1,500 కోట్లు ప్రభుత్వం విడుదల చేయనుంది.

    READ ALSO  Actress Ramya Sri | సినీ నటి రమ్యశ్రీపై దాడి.. సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావుపై కేసు

    Latest articles

    Raja Saab | రాజా సాబ్ టీజ‌ర్ లీక్‌పై పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు.. అస‌లు ఏం జ‌రిగింది అంటే.!

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Raja Saab | యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఆయ‌న న‌టించిన తాజా చిత్రం రాజా...

    Police Duty Meet | విధి నిర్వహణలో పోటీతత్వం ఉండాలి: సీపీ

    అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Police Duty Meet | విధి నిర్వహణలో భాగంగా పోలీసుల్లో పోటీతత్వం ఉండాలని సీపీ...

    Stock Market | మూడు రోజుల నష్టాలకు బ్రేక్‌.. భారీ లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Stock Market | దేశీయ స్టాక్‌ మార్కెట్లలో(Domestic stock markets) వరుస నష్టాలకు బ్రేక్‌ పడిరది. మూడు...

    RTC banswada | బాన్సువాడ నుంచి యాదగిరిగుట్ట, స్వర్ణగిరి టూర్​ ప్యాకేజీ

    అక్షరటుడే, బాన్సువాడ: RTC banswada | బాన్సువాడ నుంచి యాదగిరిగుట్ట, స్వర్ణగిరికి డీలక్స్ బస్సు ప్యాకేజీ టూర్ ఈనెల...

    More like this