అక్షరటుడే, వెబ్డెస్క్ : IPL | ఐపీఎల్iplలో అంచనాలు లేకుండా బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ gujarat titans వరుస విజయాలతో దూసుకుపోతుంది. పెద్దగా హిట్టర్లు లేకపోయినా జట్టు సభ్యులు సమష్టిగా రాణిస్తుండటం బాగా కలిసి వస్తోంది. శుబ్మన్ గిల్ shubaman gill సారథ్యంలో జట్టు ఇప్పటికే ఆడిన ఎనిమిది మ్యాచ్లో ఆరింట్లో గెలుపొంది టేబుల్లో ipl table మొదటి స్థానంలో ఉంది.
ఓపెనర్లు గిల్ gill, సాయి సుదర్శన్ sai sudarshan నిలకడగా ఆడుతుండటం ఆ జట్టుకు కలిసి వస్తోంది. వీరి ఆటకు జోస్ బట్లర్ buttler హిట్టింగ్ తోడవడంతో గుజరాత్ భారీ స్కోర్లు నమోదు చేస్తోంది. మరోవైపు ఆ జట్టు బౌలర్లు కూడా సమష్టిగా రాణిస్తుండటంతో టైటాన్స్ ఈ సారి కప్ రేసులో ముందు వరుసులో ఉంది. సోమవారం కోల్కతా KKRతో జరిగిన మ్యాచ్లో కూడా గుజరాత్ 39 పరుగులు తేడాతో విజయం సాధించింది.