More
    Homeక్రైంCBI | లంచం తీసుకుంటూ సీబీఐకి చిక్కిన జీఎస్​టీ ఇన్​స్పెక్టర్​

    CBI | లంచం తీసుకుంటూ సీబీఐకి చిక్కిన జీఎస్​టీ ఇన్​స్పెక్టర్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : CBI | లంచం తీసుకుంటుండగా పట్టుబడిన జీఎస్​టీ GST ఇన్​స్పెక్టర్​ను సీబీఐ CBI అరెస్ట్​ చేసింది. ఉత్తరప్రదేశ్​లోని UP ప్రయాగ్​రాజ్​లో గల ప్రాంతీయ జీఎస్​టీ కార్యాలయంలోని ఇద్దరు ఇన్​స్పెక్టర్లు inspectors ఒకరిని లంచం అడిగారు. కంపెనీ ధ్రువీకరణ కోసం రూ.పది వేలు డిమాండ్​ చేశారు. దీంతో బాధితుడు సీబీఐకి ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో ఆదివారం రూ.పది వేలు లంచం తీసుకుంటుంగా ఓ ఇన్​స్పెక్టర్​ను సీబీఐ రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకుంది. అతనిపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలించనున్నట్లు సీబీఐ అధికారులు తెలిపారు.

    READ ALSO  Sangareddy | టిప్పర్​కు కరెంట్​​ షాక్​.. డ్రైవర్​ సజీవ దహనం

    Latest articles

    Rashmika Mandanna | డిఫ‌రెంట్ ల‌వ్ సింబ‌ల్స్ చూపించి ఆశ్చ‌ర్య‌ప‌రిచిన ర‌ష్మిక మందాన‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Rashmika Mandanna | ప్ర‌స్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతుంది ర‌ష్మిక మందాన‌....

    Minister Vivek Venkata Swamy | మంత్రిని కలిసిన అంబేడ్కర్​ సంఘం నాయకులు

    అక్షరటుడే, బాన్సువాడ: Minister Vivek Venkata Swamy | రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, మైనింగ్ శాఖ మంత్రి...

    Uttar Pradesh | నోయిడాలో బైక్‌పై రొమాన్స్ చేస్తూ రెచ్చిపోయిన ల‌వ‌ర్స్.. ఏంటి ఈ దారుణం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Uttar Pradesh | ఈ మధ్య కాలంలో ప్రేమికుల (Lovers) ఆగ‌డాలు చాలా ఎక్కువైపోతున్నాయి....

    Kubera Trailer | కుబేర ట్రైలర్ అంచ‌నాలు పెంచిందా.. రాజ‌మౌళి రియాక్ష‌న్ ఏంటి?

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Kubera Trailer | నాగార్జున (Nagarjuna), ధనుష్ (Dhanush), రష్మిక మందన్న(Rashmika) ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెలుగు...

    More like this