More
    HomeFeaturesAmazon sale | అమెజాన్‌లో గ్రేట్‌ సమ్మర్‌ సేల్‌.. ఎప్పటి నుంచి అంటే..

    Amazon sale | అమెజాన్‌లో గ్రేట్‌ సమ్మర్‌ సేల్‌.. ఎప్పటి నుంచి అంటే..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Amazon sale | ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజ సంస్థ అమెజాన్‌(Amazon) గ్రేట్‌ సమ్మర్‌ సేల్‌(Great summer sale)ను ప్రకటించింది. వచ్చే నెల ఒకటోతేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ సేల్‌ ప్రారంభం కానుంది. అమెజాన్‌ ప్రైమ్‌ మెంబర్స్‌(Prime members)కు 12 గంటల ముందే సేల్‌ అందుబాటులోకి రానుంది. హెచ్‌డీఎఫ్‌సీ(HDFC) క్రెడిట్‌ కార్డులపై 10 శాతం వరకు డిస్కౌంట్‌ అవకాశాన్ని కల్పించారు. క్రెడిట్‌ కార్డు, ఈఎంఐ లావాదేవీలపై ఈ డిస్కౌంట్‌ లభించనుంది. అమెజాన్‌-ఐసీఐసీఐ(ICICI) బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డుదారులకు 5 శాతం వరకు అపరిమిత క్యాష్‌బ్యాక్‌ లభిస్తుంది.

    Amazon sale | శాంసంగ్‌ (Samsung) ఫోన్లపై ఫోకస్..

    అమెజాన్‌ తన సమ్మర్‌ సేల్‌లో ప్రధానంగా శాంసంగ్‌ ఫోన్లను హైలైట్‌ చేస్తోంది. శాంసంగ్‌ గెలాక్సీ(Galaxy) ఎస్‌ 24 అల్ట్రా, గెలాక్సీ ఏ 55 5జీ, గెలాక్సీ ఎం 35 ఫోన్లను డిస్కౌంట్‌లో అందిస్తామని ప్రకటించింది. వాటి ధరలను మాత్రం ఇంకా వెల్లడించలేదు. వీటితో పాటు షావోమి, ఒప్పో, వీవో ఫోన్లపైనా ఆఫర్లు ఇవ్వనుంది. ఐఫోన్‌(iPhone) 15, వన్‌ప్లస్‌ 13 ఆర్‌, వన్‌ప్లస్‌ నార్డ్‌ 4, ఐక్యూ నియో 10 ఆర్‌ వంటి ఫోన్లపైనా ఆఫర్లు(Offers) లభించనున్నాయి. వీటితో పాటు ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌టీవీలు, ఏసీ(AC)లపైనా ఆఫర్లు ఉండబోతున్నాయి.

    READ ALSO  Today Gold Price | పసిడి ప్రియులకు గుడ్​న్యూస్​.. ధరలు క్రమంగా తగ్గుముఖం

    Latest articles

    NIT Jobs | నిరుద్యోగులకు గుడ్​న్యూస్​.. వరంగల్‌ ఎన్ఐటీలో జాబ్స్.. జీతం ఎంతో తెలుసా..

    అక్షరటుడే, వెబ్​డెస్క్: NIT Jobs | దేశంలో ప్రఖ్యాత ఉన్నత విద్యాసంస్థలలో ఒకటైన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ...

    PJR Flyover | నగరవాసులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి రానున్న పీజేఆర్ ఫ్లైఓవర్

    అక్షరటుడే, వెబ్​డెస్క్: PJR Flyover | గచ్చిబౌలి నుంచి కొండాపూర్​ మార్గంలో నిర్మించిన ఫ్లై ఓవర్​ (Kondapur Flyover)...

    Jagannath Rath Yatra | అంగరంగ వైభవంగా జగన్నాథ రథయాత్ర

    అక్షరటుడే, ఇందూరు: Jagannath Rath Yatra | హరే కృష్ణ.. హరే రామ.. కృష్ణ కృష్ణ హరే హరే......

    ACB Raids | బీసీ హాస్టల్​లో ఏసీబీ సోదాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Raids | నాగర్​కర్నూల్ (Nagar Kurnool)​ జిల్లా అచ్చంపేటలోని ప్రభుత్వ బీసీ సంక్షేమ...

    More like this