More
    Homeబిజినెస్​Today Gold Price | త‌గ్గ‌నంటున్న బంగారం.. సామాన్యులు ఇక పసిడి కొనడం కష్టమేనా..!

    Today Gold Price | త‌గ్గ‌నంటున్న బంగారం.. సామాన్యులు ఇక పసిడి కొనడం కష్టమేనా..!

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price : బంగారం Gold ధ‌ర‌లలో ఈ మ‌ధ్య చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం.. బంగారం ధర గరిష్ఠ స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. రాబోయే ఒకటి రెండు నెలల్లో బంగారం ధరల్లో దాదాపు 10 శాతం, వచ్చే ఏడాదిలో దాదాపు 30 శాతం మార్పు చూడవచ్చ‌ని అంటున్నారు. ఇజ్రాయెల్ – ఇరాన్ యుద్ధం జరుగుతున్న ఏడు రోజుల్లో మొదటి రోజు బంగారం ధర పెరిగింది. కానీ, ఆ తర్వాత ఉద్రిక్తతలు పెరిగినప్పటికీ బంగారం ధరలపై ప్రభావం పడడం లేదు. ఈ ఏడాది బంగారం ధరలు ఇప్పటివరకు 30 శాతం మేర పెరిగాయి. ఇక నిన్నటితో పోలిస్తే నేడు కూడా బంగారం ధరల్లో (Gold Rate Today On June 20) స్వల్ప పెరుగుదల నమోదైంది.

    READ ALSO  Influx Healthtech IPO | ఈ ఐపీవో అలాట్ అయితే జాక్​పాట్​ కొట్టినట్లే..! నేటినుంచి ఇన్‌ఫ్లక్స్‌ హెల్త్‌టెక్‌ ఐపీవో ప్రారంభం

    Today Gold Price : మ‌ళ్లీ పెరిగింది..

    దేశంలో 10 గ్రాముల 24 క్యారెట్‌ల బంగారం ధర స్వల్పంగా పెరిగి రూ. 1,01,080కు చేరుకుంది. 22 క్యారెట్‌ల 10 గ్రాముల బంగారం ధర రూ.92,660గా ఉంది. ఇక 18 క్యారెట్‌ల 10 గ్రాముల బంగారం ధర రూ.75,820గా ఉంది. కిలో వెండి Silver ధర కూడా నిన్నటితో పోలిస్తే రూ.100 మేర పెరిగి రూ.1,12,100కు చేరుకుంది. పది గ్రాముల ప్లాటినం ధర రూ.37,340గా ఉంది.

    వివిధ నగరాల్లోని 10 గ్రాముల బంగారం (24 కే, 22 కే,18 కే) ధరలు చూస్తే.. చెన్నై: రూ.1,01,090; రూ.92,660; రూ.76,260, ముంబై: రూ.1,01,090; రూ.92,660; రూ.75,820, ఢిల్లీ: రూ.1,01,220; రూ.92,810; రూ.75,940, కోల్‌కతా: రూ.1,01,090; రూ.92,660; రూ.75,820, బెంగళూరు: రూ.1,01,090; రూ.92,660; రూ.75,820, హైదరాబాద్: రూ.1,01,090; రూ.92,660; రూ.75,820, కేరళ: రూ.1,01,090; రూ.92,660; రూ.75,820గా ఉంది.

    READ ALSO  Oil Reserves | అండమాన్​లో భారీగా చమురు నిల్వలు.. భారత్​పై తగ్గనున్న దిగుమతుల భారం

    పుణె: రూ.1,01,090; రూ.92,660; రూ.75,820, వడోదరా: రూ.1,00,980; రూ.92,710; రూ.75,860, అహ్మదాబాద్: రూ.1,00,980; రూ.92,710; రూ.75,860గా ఉంది.

    వివిధ నగరాల్లో వెండి Silver రేట్లు చూస్తే.. ముంబై: రూ.1,12,100, ఢిల్లీ: రూ.1,12,100, కోల్‌కతా: రూ.1,12,100, బెంగళూరు: రూ.1,12,100, హైదరాబాద్: రూ.1,22,100, కేరళ: రూ.1,22,100, పుణె: రూ.1,12,100, వడోదరా: రూ.1,12,100, అహ్మదాబాద్: రూ.1,12,100గా ఉంది. భౌగోళిక అనిశ్చితులు తగ్గితే ధర 2,400 డాలర్ల దిగువకు పడిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

    Latest articles

    Mla pocharam | విద్య, వైద్యరంగాలకు హబ్​గా బాన్సువాడ

    అక్షరటుడే, బాన్సువాడ: Mla pocharam | బాన్సువాడను విద్య, వైద్య రంగాలకు హబ్​గా తీర్చిదిద్దుతున్నామని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు,...

    OnePlus Bullets Wireless Z3 | ఏఐ ఫీచర్లతో కొత్త నెక్‌ బ్యాండ్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :OnePlus Bullets Wireless Z3 | వన్‌ప్లస్‌(OnePlus) కొత్త వైర్‌లెస్‌ ఇయర్‌ ఫోన్స్‌ను లాంచ్‌ చేసింది....

    Srireddy | మాజీ ఎమ్మెల్యే జీవన్​రెడ్డిపై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు.. వైరల్​ అవుతున్న వీడియో

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Srireddy | ఆర్మూర్​ మాజీ ఎమ్మెల్యే, బీఆర్​ఎస్​ నిజామాబాద్​ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్​రెడ్డి...

    Nita Ambani | బ‌ల్కంపేట ఎల్ల‌మ్మ ఆల‌యానికి నీతా అంబాని క‌ళ్లు చెదిరే విరాళం.. అంద‌రు షాక్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Nita Ambani | హైదరాబాద్ నగరంలోని ప్రసిద్ధ బల్కంపేట ఎల్లమ్మ(Balkampet Yellamma), పోచమ్మ దేవస్థానానికి(Pochamma temple)...

    More like this