More
    Homeబిజినెస్​Today gold price | ఈ రోజు బంగారం ధ‌ర‌లు ఎలా ఉన్నాయి.. హైద‌రాబాద్‌లో తులం...

    Today gold price | ఈ రోజు బంగారం ధ‌ర‌లు ఎలా ఉన్నాయి.. హైద‌రాబాద్‌లో తులం రేటు ఎంతంటే..!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Today gold price | భార‌తీయ మ‌హిళ‌లు బంగారం(Gold)పై ఎంత మ‌క్కువ చూపిస్తారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ప్ర‌తి ఒక్కరూ బంగారం కొనుగోలు చేయాల‌ని ఎంతో ఆశ‌ప‌డుతుంటారు. అయితే కొన్ని రోజులుగా పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి. ఇటీవల బంగారం ధర లక్షకు చేరి పసిడి ప్రియులకు షాకిచ్చిన సంగతి తెలిసిందే. కానీ వారం రోజులుగా గోల్డ్ రేట్స్(Gold rate) నెమ్మదిగా దిగివస్తున్నాయి. బంగారం కొనుక్కోవడానికి ఇదే సరైన టైమ్ అంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. ఈ వారంలో బంగారం ధరలు బాగా తగ్గాయి. మళ్లీ ఇలాంటి ఛాన్స్ ఎప్పుడు వస్తుందో తెలియదు.

    Today gold price | స్వల్పంగా తగ్గిన బంగారం ధర ..

    నాలుగైదు రోజుల క్రితం భారీగా పడిపోయిన పసిడి ధరలు గత మూడు రోజులుగా స్వల్పంగా తగ్గుతున్నాయి. శనివారం తెల్లవారుజామున దేశీయ మార్కెట్లో బంగారం(Gold), వెండి రేట్లు(Silver price) ఎలా ఉన్నాయో చూస్తే.. శుక్రవారం 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.95,510 ఉండగా.. ఈరోజు ఉదయం స్వల్పంగా తగ్గి రూ.95,500కు చేరింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.87,540 వద్ద కొనసాగుతుంది. హైదరాబాద్‏తోపాటు విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు, నిజామాబాద్, వరంగల్ వంటి నగరాల్లోనూ ఇవే పసిడి ధరలు కొనసాగుతున్నాయి.

    READ ALSO  Globe Civil Projects IPO | రేపటి నుంచి ఓపెన్‌ అవ్వనున్న మరో ఐపీవో.. గ్రే మార్కెట్‌ ప్రీమియం ఎంతంటే..

    చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.87,540 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.95,500 వద్ద కొనసాగుతుంది. అలాగే ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.87,540 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.95,500 వద్దకు చేరింది.ఇక ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి రూ.87,690కు చేరగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.95,650 వద్ద కొనసాగుతుంది. కోల్ కత్తాలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి రూ.87,540 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.95,500కు చేరింది.

    బెంగుళూరులో (Bangalore) 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.87,540 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.95,500 వద్ద కొనసాగుతుంది. వీటితోపాటు పూణె, వడోదర, అహ్మాదాబాద్ ప్రాంతాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. అలాగే వెండి ధరలు సైతం స్వల్పంగా తగ్గాయి. దేశీయ మార్కెట్లు కిలో వెండి ధర రూ.97,900కు చేరింది.

    READ ALSO  Today Gold Price | స్వ‌ల్పంగా త‌గ్గిన బంగారం, వెండి ధ‌ర‌లు.. ఈ రోజు ఎంతంటే..!

    Latest articles

    Turmeric Board | పసుపు రైతులకు పండుగే..

    అక్షరటుడే, ఇందూరు : Turmeric Board | పసుపు రైతుల దశాబ్దాల కళ నెరవేరడమే కాకుండా ఇందూరు కేంద్రంగా...

    Farmers | యూరియా కోసం రైతుల తిప్పలు.. ప్రభుత్వంపై ఎమ్మెల్యే ఆగ్రహం

    అక్షరటుడే, ఆర్మూర్ : Farmers | వానాకాలం సాగు పనులు ప్రారంభం అయ్యాయి. పలు గ్రామాల్లో వరి నాట్లు...

    Dattatreyudu Nori | ప్రభుత్వ సలహాదారుగా వైద్య నిపుణుడు దత్తాత్రేయుడు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Dattatreyudu Nori | తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా డాక్టర్ నోరి దత్తాత్రేయుడు (Dattatreyudu Nori...

    Minister Uttam | పాత ప్రాజెక్టుల పునరుద్ధరణ.. కొత్త ప్రాజెక్టులకు ప్రాధాన్యం.. నీటి భద్రతే ప్రభుత్వ ధ్యేయమన్న మంత్రి ఉత్తమ్

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Minister Uttam | నీటి భద్రతే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని రాష్ట్ర నీటి పారుదల శాఖ...

    More like this

    Turmeric Board | పసుపు రైతులకు పండుగే..

    అక్షరటుడే, ఇందూరు : Turmeric Board | పసుపు రైతుల దశాబ్దాల కళ నెరవేరడమే కాకుండా ఇందూరు కేంద్రంగా...

    Farmers | యూరియా కోసం రైతుల తిప్పలు.. ప్రభుత్వంపై ఎమ్మెల్యే ఆగ్రహం

    అక్షరటుడే, ఆర్మూర్ : Farmers | వానాకాలం సాగు పనులు ప్రారంభం అయ్యాయి. పలు గ్రామాల్లో వరి నాట్లు...

    Dattatreyudu Nori | ప్రభుత్వ సలహాదారుగా వైద్య నిపుణుడు దత్తాత్రేయుడు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Dattatreyudu Nori | తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా డాక్టర్ నోరి దత్తాత్రేయుడు (Dattatreyudu Nori...