More
    HomeజాతీయంGold Price | మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు ఎంతంటే..

    Gold Price | మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు ఎంతంటే..

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: దేశంలో బంగారం ధరలు నేడు స్వల్పంగా తగ్గాయి. గురువారం 10 గ్రాముల​ పసిడి ధర రూ.99,190 ఉండగా, శుక్రవారం రూ.80 తగ్గి రూ.99,110కు చేరుకుంది. గురువారం కిలో ధర రూ.1,00,450 ఉన్న వెండి.. శుక్రవారం రూ.50 తగ్గి రూ.1,00,400కు చేరుకుంది. హైదరాబాద్​లో పది గ్రాముల పసిడి ధర రూ.99,110 గా ఉంది. కిలో వెండి ధర రూ.1,00,400 పలుకుతోంది.

    విజయవాడలో పది గ్రాముల బంగారం ధర రూ.99,110గా ఉంది. వెండి కిలోకు రూ.1,00,400 గా ఉంది. విశాఖపట్నంలో 10 గ్రాముల గోల్డ్ ప్రైస్​ రూ.99,110గా ఉంది. వెండి కిలో ధర రూ.1,00,400గా ఉంది. ప్రొద్దుటూరులో 10 గ్రాముల పుత్తడి ధర రూ.99,110గా ఉంది. వెండి కిలోకు రూ.1,00,400గా ఉంది.

    Latest articles

    Home Guard Transfers | నిజామాబాద్‌, కామారెడ్డిలో హోంగార్డుల బదిలీ

    అక్షరటుడే, నిజామాబాద్‌/కామారెడ్డి: Home Guard Transfers | నిజామాబాద్‌ కమిషనరేట్‌, కామారెడ్డి Kamareddy జిల్లాలో పలువురు హోంగార్డులు Home...

    Giriraj College | గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలకు ప్రతిష్టాత్మకమైన అవార్డు

    అక్షరటుడే, ఇందూరు:Giriraj College | ఎడ్యుకేషన్ వరల్డ్ సంస్థ(Education World Organization) ఆధ్వర్యంలో నిర్వహించిన ఇండియా హయ్యర్​ ఎడ్యుకేషన్...

    Bhubarathi | భూభారతితో రైతులకు ప్రయోజనం

    అక్షరటుడే, ఇందల్వాయి:Bhubarathi | భూభారతి పోర్టల్‌తో రైతుల భూ సమస్యలకు సరైన పరిష్కారం లభిస్తుందని కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు(Collector...

    MP Asaduddin | పహల్​గామ్​​లో ఉగ్రదాడికి నిరసనగా నల్ల రిబ్బన్లు ధరించి నమాజ్​కు వెళ్లిన అసదుద్దీన్​..

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: MP Asaduddin | జమ్మూకశ్మీర్​లోని Jammu Kashmir పహల్​గామ్​​లో Pahalgaon ఉగ్రదాడికి నిరసనగా ముస్లింలు శుక్రవారం...

    More like this

    Home Guard Transfers | నిజామాబాద్‌, కామారెడ్డిలో హోంగార్డుల బదిలీ

    అక్షరటుడే, నిజామాబాద్‌/కామారెడ్డి: Home Guard Transfers | నిజామాబాద్‌ కమిషనరేట్‌, కామారెడ్డి Kamareddy జిల్లాలో పలువురు హోంగార్డులు Home...

    Giriraj College | గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలకు ప్రతిష్టాత్మకమైన అవార్డు

    అక్షరటుడే, ఇందూరు:Giriraj College | ఎడ్యుకేషన్ వరల్డ్ సంస్థ(Education World Organization) ఆధ్వర్యంలో నిర్వహించిన ఇండియా హయ్యర్​ ఎడ్యుకేషన్...

    Bhubarathi | భూభారతితో రైతులకు ప్రయోజనం

    అక్షరటుడే, ఇందల్వాయి:Bhubarathi | భూభారతి పోర్టల్‌తో రైతుల భూ సమస్యలకు సరైన పరిష్కారం లభిస్తుందని కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు(Collector...
    Verified by MonsterInsights