More
    Homeబిజినెస్​Today Gold Price | మ‌ళ్లీ షాక్ ఇచ్చిన బంగారం.. నేటి ధర ఎంతంటే..!

    Today Gold Price | మ‌ళ్లీ షాక్ ఇచ్చిన బంగారం.. నేటి ధర ఎంతంటే..!

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price : ఈ మ‌ధ్య బంగారం (Gold), వెండి (Silver) ధ‌ర‌లు ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్ప‌లేని ప‌రిస్థితి. గత రెండు, మూడు రోజుల నుంచి తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు.. తాజాగా పెరిగాయి. నిన్నటికీ ఇప్పటికి పోల్చుకుంటే తులం బంగారం ధరపై దాదాపు వెయ్యి రూపాయలకుపైగా పెరగ‌డంతో మ‌హిళ‌లు ఉలిక్కిప‌డుతున్నారు. బంగారానికి మన భారతీయ సాంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. బంగారం ధరలు పెరిగినా.. తగ్గినా కొనుగోళ్లు జరుగుతూనే ఉంటాయి. జూన్‌12వ తేదీన దేశీయంగా బంగారం ధరలు పెరగ‌డంతో సామాన్యుల ప‌రిస్థితి ద‌య‌నీయంగా మారింది. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 98,410 ఉండగా, అదే 22 క్యారెట్ల ధర రూ.90,210 వద్ద ట్రేడవుతోంది. ఇక దేశీయంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

    READ ALSO  Corona Virus | దేశంలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు

    Today Gold Price : మ‌ళ్లీ పెరిగాయి..

    ఢిల్లీ(Delhi)లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం Gold ధర 98,560 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల(22 carat gold) ధర 90,360 రూపాయలు ఉంది. ఇక ముంబై (Mumbai)లో 24 క్యారెట్ల(24 carat gold) 10 గ్రాముల బంగారం ధర 98,410 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 90,210 రూపాయలు ఉంది. హైదరాబాద్‌ (Hyderabad)లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 98,410 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 90,210 రూపాయలు ఉంది. ఇక విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 98,410 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 90,210 రూపాయలు ఉంది.

    READ ALSO  Rapido | ఆన్‌లైన్ ఫుడ్ బిజినెస్‌లోకి ర్యాపిడో ఎంట్రీ.. జొమాటో, స్విగ్గీ ప‌రిస్థితి ఏంటి?

    ఇక బెంగళూరులో (Bangalore) 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 98,410 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 90,210 రూపాయలు ఉంది. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 98,410 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 90,210 రూపాయలు ఉంది. ఇక వెండి ధర విషయానికొస్తే.. కిలో వెండిపై స్వల్పంగా అంటే వంద రూపాయల వరకు తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.1,08,900 ఉంది. బంగారం, వెండి ఆభరణాలను కొనుగోలు చేసేటప్పుడు, నాణ్యతపై శ్రద్ధ వహించడం ముఖ్యం. హాల్‌మార్క్‌ను తనిఖీ చేసిన తర్వాతే బంగారం కొన‌డం ఉత్త‌మం. హాల్‌మార్క్ చేసిన బంగారానికి ప్రభుత్వం హామీ ఇస్తుందని చెప్పవచ్చు.

    Latest articles

    Khamenei | ఖ‌మేనీని టార్గెట్ చేసిన ఇజ్రాయిల్‌.. చంపొద్ద‌ని వారించిన ట్రంప్‌

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Khamenei : ఇరాన్‌తో యుద్ధం జ‌రుగుతున్న వేళ ఇజ్రాయిల్ భారీ ప్ర‌ణాళిక వేసింది. ఇరాన్ సుప్రీం...

    Caste Census | జ‌న‌, కుల గ‌ణ‌న‌కు స‌న్నాహాలు.. సోమవారం నోటిఫికేష‌న్ విడుద‌ల

    అక్షరటుడే, న్యూఢిల్లీ: కేంద్ర ప్ర‌భుత్వం (central government) జ‌న గ‌ణ‌న‌(population Census)కు స‌న్నాహాలు చేస్తోంది. ఇందుకు సంబంధించి సోమ‌వారం...

    Sonia Gandhi | సోనియాగాంధీకి అస్వ‌స్త‌త‌.. ఆస్ప‌త్రిలో చేరిక‌

    అక్షరటుడే, న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియాగాంధీ (Senior Congress leader Sonia Gandhi) ఆదివారం అస్వ‌స్త‌త‌కు గుర‌య్యారు....

    CM Revanth | ఆధునిక పరిశ్రమ అవసరాలకు తగినట్లుగా ఐటీఐల సిలబస్‌ అప్‌గ్రేడ్.. ప్రత్యేక కమిటీకు సీఎం ఆదేశం​

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : తెలంగాణలో వీఎఫ్ఎక్స్‌, గేమింగ్‌, ఆడియో విజువల్స్ రంగాలకు సంబంధించి సెంటర్ ఆఫ్...

    More like this