More
    Homeబిజినెస్​Today Gold Price | కాస్త త‌గ్గిన బంగారం, వెండి ధ‌ర‌లు.. ఈ రోజు ఎంత...

    Today Gold Price | కాస్త త‌గ్గిన బంగారం, వెండి ధ‌ర‌లు.. ఈ రోజు ఎంత రేటు ఉన్నాయంటే..!

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price : బంగారం ధ‌ర‌లు ఈ మ‌ధ్య పైపైకి పోతున్నాయి. దీంతో కొనే ప‌రిస్థితి లేదు. అంతర్జాతీయంగా ధరలు పెరిగినా.. దేశీయంగా పసిడి ధర ఆల్ టైం హైకి చేరుకున్నా.. బంగారానికి ఉన్న డిమాండ్ ఎప్పుడూ త‌గ్గ‌డం లేదు. అయితే ఇప్పుడు బంగారం కొనాలనుకునే వారికి నిజంగా ఇది షాకింగ్ విషయమే.. ఎందుకంటే బంగారం ధరలు చుక్కలను తాకుతూ పెరిగాయి. బంగారం (gold), వెండి (silver) ధరలు ఆల్‌టైమ్ గరిష్టంలో ట్రేడ్ అవుతున్నాయి.

    కొన్ని రోజుల క్రితం వరకు రూ.95 వేలకు పైన ట్రేడ్ అయిన బంగారం ధర ఒక్కసారిగా పెరిగిపోయింది. గత నాలుగు రోజుల్లో ఏకంగా రూ. 3,750 పెరిగిన బంగారం ధర నేడు స్వల్పంగా తగ్గింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం 22 క్యారెట్​ల పుత్తడి(22-carat gold) ధర స్వల్పంగా తగ్గి తులం (10 గ్రాములు) రూ.93,190 వద్ద ఉంది.

    READ ALSO  Reliance Infrastructure | అనిల్‌ అంబానీకి టైమొచ్చిందా..! దూసుకుపోతున్న రిలయన్స్‌ షేర్లు

    Today Gold Price : కాస్త ఉప‌శ‌మ‌నం..

    24 క్యారెట్​ల స్వచ్ఛమైన బంగారం(24-carat pure gold) ధర తులం రూ.1,01,670 వద్ద ట్రేడవుతోంది. ఇవే ధరలు తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాలైన విజయవాడ Vijayawada, విశాఖ పట్నం Visakhapatnam, పొద్దుటూరు Poddutur, రాజమండ్రి Rajahmundry, వరంగల్(warangal) లో కూడా కొనసాగుతున్నాయి. దేశంలో బంగారం ధరలు ప్రపంచ బంగారం ధరలపై ఆధారపడి ఉంటాయి, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకు బంగారు నిల్వ, వడ్డీ రేట్లలో హెచ్చుతగ్గులు, ఆభరణాల మార్కెట్లు వంటి అనేక అంతర్జాతీయ అంశాలపై ప్రభావితం అవుతాయి.దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్​ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,01,820 కు చేరుకుంది.10 గ్రాముల బంగారం ధర 22 క్యారెట్​ల(22 carat gold) ధర రూ. 93,340 గా ఉంది.

    READ ALSO  Today Gold Price | త‌గ్గ‌నంటున్న బంగారం ధ‌ర‌లు.. ఏకంగా ల‌క్ష మార్కు దాటేసిందిగా..!

    దేశ ఆర్థిక రాజధాని ముంబయి(Mumbai)లో 10 గ్రాముల బంగారం ధర 22 క్యారెట్​ల ధర రూ. 93,190లు ఉండగా.. 24 క్యారెట్​ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,01,670కి చేరుకుంది. ఇవే ధరలు దేశంలో ప్రధాన నగరాలైన చెన్నై, ముంబయి, కోల్‌కతా, బెంగళూరు, కేరళలలో కూడా కొనసాగుతున్నాయి.

    భారతదేశంలో వెండి ధర అంతర్జాతీయ ధరలపై ఆధారపడి ఉంటుంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి కరెన్సీ కదలికపై కూడా వెండి ఆధారపడి ఉంటుంది. డాలర్‌తో(Dollar) పోలిస్తే రూపాయి పడిపోతే, అంతర్జాతీయ ధరలు స్థిరంగా ఉంటే వెండి మరింత ఖరీదైనదిగా మారుతుంది. అయితే బంగారం బాటలోనే వెండి నడుస్తూ నేడు స్వల్పంగా తగ్గింది. ఈ రోజు కిలో వెండి ధర వంద రూపాయల మేర తగ్గి రూ. 1,09,900లగా కొనసాగుతోంది.

    READ ALSO  Pre Market Analysis | మిక్స్‌డ్ గా గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    Latest articles

    Karnataka High Court | ప్ర‌యాణికుల‌కి పెద్ద షాక్.. ఈ రోజు నుంచి ఓలా, ఉబర్, ర్యాపిడో బంద్‌!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Karnataka High Court | కర్ణాటక ప్ర‌భుత్వం (Karnataka governament) ప్ర‌యాణికులకు పెద్ద షాక్...

    PMP RMP Association | ఆర్ఎంపీ, పీఎంపీలపై దాడులు ఆపాలి

    అక్షరటుడే నిజామాబాద్ సిటీ: PMP RMP Association | జిల్లాలో మెడికల్ కౌన్సిల్ చేపడుతున్న దాడులను వెంటనే ఆపాలని...

    Banswada | ప్రభుత్వ కళాశాలల్లో ఉత్తమ బోధన

    అక్షరటుడే, బాన్సువాడ: Banswada | ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నిష్ణాతులైన అధ్యాపకుల ద్వారా ఉత్తమ బోధన అందిస్తున్నామని ప్రిన్సిపాల్...

    Mulugu | అటవీ శాఖ అధికారులపై గిరిజనుల దాడి

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Mulugu | అటవీశాఖ అధికారులపై గిరిజనులు తిరగబడ్డారు. ఈ ఘటన ములుగు(Mulugu) జిల్లాలో సోమవారం చోటు...

    More like this

    Karnataka High Court | ప్ర‌యాణికుల‌కి పెద్ద షాక్.. ఈ రోజు నుంచి ఓలా, ఉబర్, ర్యాపిడో బంద్‌!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Karnataka High Court | కర్ణాటక ప్ర‌భుత్వం (Karnataka governament) ప్ర‌యాణికులకు పెద్ద షాక్...

    PMP RMP Association | ఆర్ఎంపీ, పీఎంపీలపై దాడులు ఆపాలి

    అక్షరటుడే నిజామాబాద్ సిటీ: PMP RMP Association | జిల్లాలో మెడికల్ కౌన్సిల్ చేపడుతున్న దాడులను వెంటనే ఆపాలని...

    Banswada | ప్రభుత్వ కళాశాలల్లో ఉత్తమ బోధన

    అక్షరటుడే, బాన్సువాడ: Banswada | ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నిష్ణాతులైన అధ్యాపకుల ద్వారా ఉత్తమ బోధన అందిస్తున్నామని ప్రిన్సిపాల్...