More
    Homeబిజినెస్​Pre Market Analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    Pre Market Analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Pre Market Analysis : గ్లోబల్‌ మార్కెట్లు(Global markets) మిక్స్‌డ్‌గా కొనసాగుతున్నాయి. వాల్‌స్ట్రీట్‌ పాజిటివ్‌గా ముగియగా.. యూరోప్‌ మార్కెట్లు నెగెటివ్‌గా ట్రేడ్‌ అయ్యాయి. గురువారం ఉదయం ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి.

    Pre Market Analysis : యూఎస్‌ మార్కెట్లు(US markets)..

    చివరి ట్రేడింగ్‌ సెషన్‌లో నాస్‌డాక్‌(Nasdaq) 0.31 శాతం పెరగ్గా.. ఎస్‌అండ్‌పీ ఫ్లాట్‌గా ముగిసింది. గురువారం ఉదయం డౌజోన్స్‌ ఫ్యూచర్స్‌ 0.10 శాతం లాభంతో కొనసాగుతోంది.

    Pre Market Analysis : యూరోప్‌ మార్కెట్లు (European markets)..

    సీఏసీ(CAC) 0.77 శాతం, డీఏఎక్స్‌ 0.61 శాతం, ఎఫ్‌టీఎస్‌ఈ 0.46 శాతం నష్టపోయాయి.

    Pre Market Analysis : ఆసియా మార్కెట్లు(Asian markets)..

    ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా సాగుతున్నాయి. ఉదయం 7.50 గంటల సమయంలో నిక్కీ(Nikkei) 1.05 శాతం, తైవాన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ 0.23 శాతం లాభాలతో ఉండగా.. కోస్పీ 1.97 శాతం, హంగ్‌సెంగ్‌(Hang Seng) 0.68 శాతం, షాంఘై 0.22 శాతం, స్ట్రెయిట్స్‌ టైమ్స్‌ 0.05 శాతం నష్టాలతో ఉన్నాయి. గిఫ్ట్‌ నిఫ్టీ(Gift nifty) 0.12 శాతం లాభంతో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు గ్యాప్‌ అప్‌లో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

    READ ALSO  Pre Market Analysis | పాజిటివ్‌గా గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    Pre Market Analysis : గమనించాల్సిన అంశాలు..

    • ఎఫ్‌ఐఐలు నికరంగా రూ. 2,427 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. డీఐఐ(DII)లు నికరంగా రూ. 2,372 కోట్ల విలువైన స్టాక్స్‌ కొన్నారు.
    • నిఫ్టీ పుట్‌కాల్‌ రేషియో(PCR) 0.85 నుంచి 1.13 కి పెరిగింది. విక్స్‌(VIX) 4.98 శాతం తగ్గి 12.96 వద్ద ఉంది. పీసీఆర్‌ పెరగడం, విక్స్‌ తగ్గడం మార్కెట్‌లో బుల్లిష్‌ ట్రెండ్‌కు ప్రతీక.
    • బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌(Crude oil) ధర బ్యారెల్‌కు 67.93 డాలర్ల వద్ద ఉంది.
    • డాలర్‌తో రూపాయి మారకం విలువ 10 పైసలు బలపడి 86.08 వద్ద ఉంది.
    • యూఎస్‌ పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌ 0.37 శాతం తగ్గి 4.28 వద్ద నిలిచింది. డాలర్‌ ఇండెక్స్‌ 0.02 శాతం తగ్గి 97.48 వద్ద కొనసాగుతోంది.
    READ ALSO  Stock Market | భారీ లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు.. మరోసారి 25వేల పాయింట్లు దాటిన నిఫ్టీ

    నిఫ్టీ(Nifty)-50 కీలకమైన రెసిస్టెన్స్‌ అయిన 25,200 పాయింట్లను దాటి బలంగా నిలబడింది. ఈ నేపథ్యంలో మార్కెట్లు సానుకూలంగా ముందుకు సాగే అవకాశాలున్నాయన్న అభిప్రాయాన్ని అనలిస్టులు వ్యక్తం చేస్తున్నారు.

    ట్రంప్‌ అనుసరిస్తున్న విధానాలతో అమెరికాలో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశాలున్నాయన్న ఫెడ్‌ చైర్మన్‌ పొవెల్‌ వ్యాఖ్యలతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ ప్రభావితమయ్యే అవకాశాలున్నాయి.

    Latest articles

    Kamareddy Collector | యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Collector | యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్(Collector Ashish...

    Justice Gavai | రాజ్యాంగ‌మే అత్యున్న‌తం.. సీజేఐ జ‌స్టిస్ గవాయ్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Justice Gavai | కేంద్రం, న్యాయ వ్య‌వస్థ మ‌ధ్య ఆధిప‌త్య పోరు న‌డుస్తున్న క్ర‌మంలో.. భార‌త ప్ర‌ధాన...

    RTA Offices | ఆర్​టీఏ కార్యాలయాలపై ఏసీబీ దాడులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్:RTA Offices | రాష్ట్రంలోని రవాణా శాఖ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. తెలంగాణలో 18 ఆర్​టీఏ...

    Yellareddy Congress | ఎల్లారెడ్డి కాంగ్రెస్​లో కలకలం.. ఎందుకంటే..?

    అక్షరటుడే, కామారెడ్డి: Yellareddy Congress | ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. పార్టీ సభ్యత్వానికి సదాశివనగర్...

    More like this

    Kamareddy Collector | యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Collector | యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్(Collector Ashish...

    Justice Gavai | రాజ్యాంగ‌మే అత్యున్న‌తం.. సీజేఐ జ‌స్టిస్ గవాయ్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Justice Gavai | కేంద్రం, న్యాయ వ్య‌వస్థ మ‌ధ్య ఆధిప‌త్య పోరు న‌డుస్తున్న క్ర‌మంలో.. భార‌త ప్ర‌ధాన...

    RTA Offices | ఆర్​టీఏ కార్యాలయాలపై ఏసీబీ దాడులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్:RTA Offices | రాష్ట్రంలోని రవాణా శాఖ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. తెలంగాణలో 18 ఆర్​టీఏ...