More
    Homeజాబ్స్​ & ఎడ్యుకేషన్​Inter Results | ఇంటర్​ ఫలితాల్లో బాలికలదే పైచేయి..

    Inter Results | ఇంటర్​ ఫలితాల్లో బాలికలదే పైచేయి..

    Published on

    అక్షరటుడే, ఇందూరు:Inter Results | ఇంటర్​ పరీక్ష ఫలితాలు(Inter Results) మంగళవారం విడుదలయ్యాయి. ఈసారి కూడా మొదటి(First year), ద్వితీయ సంవత్సరం(Second Year)లో బాలికలే పైచేయి సాధించారు.

    నిజామాబాద్​ జిల్లాలో nizamabad district inter results సెకండియర్ పరీక్షల్లో మొత్తం 13,945 మంది హాజరుకాగా 8,117 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో బాలికలు 5,309 మంది, బాలురు 2808 మంది ఉత్తీర్ణత సాధించారు. అలాగే ఒకేషనల్(Occasional) లో మొత్తం 2,042 మంది విద్యార్థుల పరీక్షలు రాయగా, 1,231 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. వీరిలో బాలికలు 666 మంది, బాలురు 565 మంది ఉత్తీర్ణత సాధించారు.

    Inter Results | ఫస్టియర్​లో..

    ఫస్టియర్​లో మొత్తం 15,056 మంది విద్యార్థులు (Students) పరీక్షలు రాయగా.. 8,035మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో బాలికలు 5,191 మంది, బాలురు 2,844 మంది ఉత్తీర్ణత సాధించారు. అలాగే వోకేషనల్(Occasional course) విద్యార్థులు మొత్తం 2,790 మంది పరీక్షలు రాయగా 1,223 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో బాలికలు 756 మంది బాలురు 467 మంది పాసయ్యారు.

    Inter Results | కామారెడ్డి జిల్లాలో..

    ఇంటర్​ ఫలితాల్లో కామారెడ్డిలోనూ బాలికలే పైచేయి సాధించారు. ఫస్టియర్​లో బాలురు 36.91 శాతం ఉత్తీర్ణత సాధించగా బాలికలు 61.49 శాతం పాసయ్యారు. సెకండియర్​లో బాలురు 43.83 శాతం ఉత్తీర్ణత సాధించగా బాలికలు 67.24 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ ఫస్టియర్​లో 8,740 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 4,378 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో 1,496 మంది బాలురు, 2,882 మంది బాలికలు ఉన్నారు. ఇంటర్ సెకండియర్​లో 7,722 మంది విద్యార్థులకు గాను 4,354 మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తంగా ఫస్టియర్​లో 50.09 శాతం, సెకండియర్​లో 56.38 శాతం ఉత్తీర్ణత సాధించారు.

    Inter Results | ఒకేషనల్ పరీక్షల్లో..

    ఇంటర్ ఫస్టియర్​ వొకేషనల్ పరీక్షలకు 1,912 మంది హాజరుకాగా.. 1,05 మంది పాసయ్యారు. ఇందులో 322 మంది బాలురు, 708 మంది బాలికలు ఉన్నారు. ఇంటర్ సెకండియర్​ ఒకేషనల్​లో మొత్తం 1,237కు గాను 792 మంది ఉత్తీర్ణులయ్యారు. కాగా ఇందులో 222 మంది బాలురు, 570 బాలికలున్నారు.

    Latest articles

    clean-shave | భర్త గడ్డం తీయట్లేదని క్లీన్ షేవ్ ఉన్న మరిదితో భార్య పరారీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: clean-shave : ఉత్తర్​ప్రదేశ్‌లో ఓ వింత ఘటన వెలుగు చూసింది. గడ్డంతో ఉండే భర్త నచ్చలేదని...

    ATM money draw | నేటి నుంచి మారనున్న నిబంధనలు ఇవే..ఇక జేబుకు చిల్లు తప్పదు!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: మే 1 నుంచి అనేక మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. ఇది మన జేబుపై ప్రత్యక్ష ప్రభావం చూపనుంది....

    central cabinet | కేంద్రం పలు కీలక నిర్ణయాలు.. పలు ప్రాజెక్టుల నిర్మాణానికి ఆమోదం

    అక్షరటుడే, న్యూఢిల్లీ: central cabinet : దేశంలో పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు కేంద్ర సమాచార,...

    Char Dham Yatra | హై సెక్యూరిటీ జోన్ లో చార్​దామ్​ యాత్ర.. యాత్రికులు తప్పకుండా ఇలా చేయాల్సిందే..

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Char Dham Yatra : పహల్ గామ్ దాడి తర్వాత పర్యాటక ప్రాంతాలతో పాటు.. ప్రముఖ...

    More like this

    clean-shave | భర్త గడ్డం తీయట్లేదని క్లీన్ షేవ్ ఉన్న మరిదితో భార్య పరారీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: clean-shave : ఉత్తర్​ప్రదేశ్‌లో ఓ వింత ఘటన వెలుగు చూసింది. గడ్డంతో ఉండే భర్త నచ్చలేదని...

    ATM money draw | నేటి నుంచి మారనున్న నిబంధనలు ఇవే..ఇక జేబుకు చిల్లు తప్పదు!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: మే 1 నుంచి అనేక మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. ఇది మన జేబుపై ప్రత్యక్ష ప్రభావం చూపనుంది....

    central cabinet | కేంద్రం పలు కీలక నిర్ణయాలు.. పలు ప్రాజెక్టుల నిర్మాణానికి ఆమోదం

    అక్షరటుడే, న్యూఢిల్లీ: central cabinet : దేశంలో పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు కేంద్ర సమాచార,...
    Verified by MonsterInsights