More
    Homeఅంతర్జాతీయంRussia | శిక్షణ విమానం కూలిపోయి నలుగురి దుర్మరణం.. మాస్కో సమీపంలో ఘటన

    Russia | శిక్షణ విమానం కూలిపోయి నలుగురి దుర్మరణం.. మాస్కో సమీపంలో ఘటన

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Russia : మాస్కో(Moscow) ప్రాంతంలోని కొలోమ్నా జిల్లాలో శనివారం (జూన్ 28) తేలికపాటి శిక్షణ విమానం కూలిపోవడంతో సిబ్బంది, శిక్షణార్థులు సహా నలుగురు దుర్మరణం చెందారు.

    Russia : ఏరోబాటిక్ విన్యాసం చేస్తుండగా

    యాకోవ్లెవ్ యాక్-18T విమానం (Yakovlev Yak-18T aircraft) ఏరోబాటిక్ విన్యాసం చేస్తుండగా ఇంజిన్ విఫలం అయి పొలంలో కూలిపోయి మంటలు చెలరేగాయి. సహాయ బృందం ఘటనా స్థలానికి చేరుకునే లోపే విమానంలోని ఎవరూ ప్రాణాలతో మిగలలేదు.

    ప్రమాదానికి కచ్చితమైన కారణంపై దర్యాప్తు కొనసాగుతోంది. అయితే, విమానం టేకాఫ్ సమయంలో అధికారిక అనుమతి ఉండకపోవచ్చని స్థానిక మీడియా కథనం పేర్కొంటోంది. ఈ కథనం పౌర శిక్షణా సౌకర్యాలలో నియంత్రణ, పర్యవేక్షణ, భద్రతా విధానాల లోపాలను ప్రశ్నించింది.

    Russia : విస్తృతంగా ఉపయోగించే శిక్షణ విమానం

    యాక్-18T అనేది గత సోవియట్ యూనియన్(Soviet Union) అంతటా పైలట్‌లకు శిక్షణ ఇవ్వడానికి ఉపయోగించే విమానం. తాజా ఘటన పైలట్​ శిక్షణను ప్రశ్నార్థకం చేసింది.

    READ ALSO  Dirham | దిర్హామ్‌తో పోల్చితే రూ.23.5కి పడిపోయిన రూపాయి విలువ.. ఉత్సాహంలో ప్రవాసీయులు

    Latest articles

    Media | పెరిగిన విష సంస్కృతి.. మీడియాపై దాడి.. ఉన్మాద స్థాయికి దిగజారిన రాజకీయాలు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Media : ప్రజాస్వామ్యం(democracy)లో నాలుగో స్తంభంగా పేర్కొనే మీడియా సంస్థలపై ఇటీవల దాడులు పెరిగిపోయాయి. రాజకీయ,...

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ – 29 జూన్​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంవిక్రమ సంవత్సరం – 2081 పింగళఉత్తరాయణంగ్రీష్మ రుతువురోజు – ఆదివారంమాసం – ఆషాఢపక్షం...

    ENG-W vs IND-W | స్మృతి మంధాన అద్భుత సెంచరీ.. మహిళల T20I లో సెంచరీ సాధించిన రెండో భారతీయురాలిగా రికార్డు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: ENG-W vs IND-W : నాటింగ్‌హామ్‌లో శనివారం(జూన్ 28) జరిగిన మహిళల ఇంగ్లండ్​(England) వర్సెస్​ టీమిండియా(Team...

    Diabetes | షుగర్​ పేషెంట్స్ కు గుడ్​న్యూస్​.. రూ. 15కే డయాబెటిస్ పరీక్ష

    అక్షరటుడే, హైదరాబాద్: Diabetes : హైదరాబాద్​(Hyderabad)లో ఉన్న బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్) పిలానీ...

    More like this