More
    Homeజిల్లాలుకామారెడ్డిNizamsagar | వివాహ వార్షికోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

    Nizamsagar | వివాహ వార్షికోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

    Published on

    అక్షరటుడే నిజాంసాగర్: Nizamsagar | మండలంలోని అచ్చంపేట సొసైటీ (Achampeta Society) అధ్యక్షులు కయ్యం నరసింహారెడ్డి వివాహ వార్షికోత్సవాన్ని గురువారం వెలగనూరులో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్​ సింధే (Former Jukkal MLA Hanmant Shinde), ఉమ్మడి జిల్లాల మాజీ జడ్పీ ఛైర్మన్ (Former ZP Chairman) రాజు హాజరై దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. వారి వెంట నిజాంసాగర్ మండల సీనియర్ నాయకులు దుర్గారెడ్డి, మనోహర్, రమేష్ గౌడ్, విఠల్ బాబు, అనిల్ సేట్ తదితరులు ఉన్నారు.

    READ ALSO  Mla Laxmi Kantha Rao | రాహుల్​గాంధీని ప్రధానిగా చూడాలి

    Latest articles

    Today Gold Price | కాస్త తగ్గిన బంగారం ధ‌ర‌.. ఈ రోజు రేటు ఎంతంటే..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price: బంగారం Gold ధ‌ర‌లు రోజు రోజుకి పెరుగుతూ పోతున్నాయి. దీంతో సామాన్యులు...

    Yogini Ekadashi | నేడు యోగినీ ఏకాదశి.. ఈ పూజలు చేస్తే శుభ ఫలితాలు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Yogini Ekadashi : హిందువులు (Hindus) ఏకాదశిని పవిత్రమైన తిథిగా భావిస్తారు. ప్రతి నెల శుక్ల...

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ – 21 జూన్​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంవిక్రమ సంవత్సరం – 2081 పింగళఉత్తరాయణంగ్రీష్మ రుతువురోజు – శనివారంమాసం – జ్యేష్ఠపక్షం...

    Yoga Day | యోగాతో సంపూర్ణ ఆరోగ్యం.. నేడు ఇంటర్నేషనల్ యోగా డే

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Yoga Day : మన దేశ పురాతన సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అయిన యోగా(Yoga).. ప్రపంచవ్యాప్తంగా...

    More like this