అక్షరటుడే, వెబ్‌డెస్క్:Flipkart GOAT Sale | ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (FlipKart) ఆకర్షణీయమైన ఆఫర్లతో కస్టమర్స్ ముందుకొచ్చింది. జూలై 12 నుంచి 17వ తేదీ వరకు నిర్వహించే సేల్లో భాగంగా, పలు స్మార్ట్‌ఫోన్లు, ఇయర్‌బడ్స్, వాచ్‌లు, ఛార్జర్లు తదితర యాక్సెసరీస్‌పై భారీ డిస్కౌంట్లు(Huge Discounts) అందిస్తోంది.
స్మార్ట్‌ఫోన్ డీల్స్ విషయానికి వస్తే.. నథింగ్ ఫోన్ 3A Pro – ₹26,999, నథింగ్ ఫోన్ 3A – ₹21,999, సీఎంఎఫ్ ఫోన్ 2 Pro – ₹16,999లకి లభ్యం కానున్నాయి. ఈ ఫోన్లు ఫ్లిప్‌కార్ట్‌తో పాటు క్రోమా, విజయ్ సేల్స్ వంటి రిటైల్ స్టోర్లలో కూడా అందుబాటులో ఉంటాయి. ఇక ఇయర్‌బడ్స్ & ఆడియో డివైస్‌లపై కూడా పలు డీల్స్ అందుబాటులో ఉంచారు.
Flipkart GOAT Sale | ఆలస్యం చేయకండి..
నథింగ్ ఇయర్ A – ₹5,999, నథింగ్ ఇయర్ బ్లాక్ – ₹8,999, నథింగ్ ఇయర్ స్టిక్ – ₹2,999 , సీఎంఎఫ్ బడ్స్ ప్రో – ₹2,499, సీఎంఎఫ్ బడ్స్ 2A – ₹1,999,సీఎం ఎఫ్ బడ్స్ – ₹2,299, సీఎంఎఫ్ బడ్స్ ప్రో 2 – ₹3,499, సీఎ ఎఫ్ నెక్ బ్రాండ్ ప్రో – ₹1,899గా విక్రయిస్తున్నారు.
ఇక స్మార్ట్ వాచ్ డీల్స్ విషయానికి వస్తే సీఎంఎఫ్ వాచ్ ప్రో – ₹2,499, సీఎంఎఫ్ వాచ్ ప్రో 2 – ₹4,199గా ఉన్నాయి. ఇక చార్జర్లు & కేబుల్స్ విషయానికి వస్తే .. 65W నథింగ్ ఛార్జర్ – ₹2,499, 45W చార్జర్ – ₹2,299, 33W ఛార్జర్– ₹999, 100W ఛార్జర్ – ₹2,999, 140W ఛార్జర్– ₹3,999, నథింగ్ కేబుల్ 1m – ₹599, నథింగ్ కేబుల్ Nothing Cable 1.8m – ₹799గా ఉన్నాయి.
ఫ్లిప్‌కార్ట్ ఎంపిక చేసిన బ్యాంకు కార్డులకు ప్రత్యేక క్యాష్‌బ్యాక్(Special cashback), అదనపు డిస్కౌంట్లు కూడా అందిస్తోంది.నో-కాస్ట్(No Cost EMI) వంటి సదుపాయాలూ అందుబాటులో ఉన్నాయి.ఫ్లిప్‌కార్ట్ ప్రకారం, ఈ తగ్గింపు ధరలు స్టాక్ ఉన్నంతవరకే మాత్రమే అందుబాటులో ఉంటాయి.
కావున, బడ్జెట్‌లో బెస్ట్ డీల్ ఛాన్స్ అందుకోవాలని అనుకున్న వారు ఈ అవకాశాన్ని మిస్ అవొద్దు. మరి ఇంకెందుకు ఆలస్యం? మీరు చూస్తున్న ఫోన్, ఇయర్‌బడ్స్, లేదా వాచ్ ఇవన్నీ ఇప్పుడు మీ బడ్జెట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ సేల్(Flipkart GOAT Sale)కి వెళ్లి వెంటనే బెస్ట్ డీల్స్‌ను దక్కించుకోండి.