అక్షరటుడే, న్యూఢిల్లీ: Pakistan fires : అనుకున్న విధంగానే పాకిస్తాన్ బరితెగించింది. గురువారం మధ్యాహ్నం నుంచే యుద్ధానికి సన్నద్ధం అవుతూ వచ్చిన పాకిస్తాన్ అందుకు అనుగుణంగానే కయ్యానికి కాలు దువ్వింది. లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి పాక్ సేనలు కాల్పులు జరిపాయి. భారత్ సైన్యంపై తుపాకుల మోత మోగించింది. దీనికి భారత్ భద్రతా బలగాలు సైతం బదులిచ్చాయి. భారత్ సేనలు తిరిగి కాల్పులు జరపడంతో పాక్ సైన్యం వెనక్కి తగ్గింది.
Homeఅంతర్జాతీయంPakistan fires | లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి పాక్ కాల్పులు.. తిప్పికొట్టిన భద్రతా దళాలు
Pakistan fires | లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి పాక్ కాల్పులు.. తిప్పికొట్టిన భద్రతా దళాలు

Latest articles
తెలంగాణ
Farmer MLA Jeevan Reddy | వాల్ పేయింట్ వేసిన జీవన్‌రెడ్డి
అక్షరటుడే, ఆర్మూర్ :Farmer MLA Jeevan Reddy | వరంగల్‌లోని ఎక్కతుర్తిలో జరుగుతున్న బీఆర్ఎస్ ఆవిర్భావ సభను విజయవంతం...
తెలంగాణ
Red Cross | ఉగ్రదాడిలో అమరులకు రెడ్‌క్రాస్ సంతాపం
అక్షరటుడే, ఇందూరు:Red Cross | పహల్గాం(Pahalgam)లో జరిగిన ఉగ్రవాదుల దాడి(Terrorist Attack)ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు నిజామాబాద్ రెడ్‌క్రాస్ సొసైటీ...
క్రీడలు
IPL 2025 | ఐపీఎల్లో ప్లే ఆఫ్స్ చేరే జట్లు ఇవే!
అక్షరటుడే, వెబ్‌డెస్క్: IPL 2025 | ఐపీఎల్ IPl 2025 సీజన్ ipl season 2025 రసవత్తర దశకు చేరుకుంది....
తెలంగాణ
VHP Nizamabad | పహల్గాంలో ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం..
అక్షరటుడే, ఇందూరు:VHP Nizamabad | జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడి(Terror Attack)ని తీవ్రంగా ఖండిస్తున్నామని వీహెచ్‌పీ జిల్ల సహ కార్యదర్శి...
More like this